కేఎస్వీ ఫిలిమ్స్ సమర్పణలో సిరెంజ్ సినిమా పతాకంపై రామ్ కార్తీక్, హెబ్బా పటేల్, నరేష్, పవిత్ర లోకేష్, జయప్రకాష్ ప్రధాన తారలుగా విప్లవ్ కోనేటి స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘తెలిసినవాళ్లు’. ఈ చిత్రం 90 శాతం షూటింగ్ పూర్తి చేసుకొని ప్రోస్ట్ ప్రొడక్షన్స్ కు వెళ్ళబోతున్న సందర్భంగా హీరో రామ్ కార్తీక్ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శక నిర్మాత విప్లవ్ మాట్లాడుతూ, ”ఇప్పటికే విడుదల చేసిన హెబ్బా పటేల్ ఫస్ట్…