Telegram Update: ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ తాజాగా విడుదల చేసిన v11.12.0 అప్డేట్ లో అనేక కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ అప్డేట్ ద్వారా చానెల్ యాజమానులకు డైరెక్ట్ మెసేజ్‌లు పంపే సదుపాయం, వాయిస్ మెసేజ్ ట్రిమ్మింగ్, హై డెఫినిషన్ ఫోటో పంపే అవకాశం వంటి ఎన్నో కొత్త మార్పులు కలవు. మరి కొత్తగా వచ్చిన ఏ ఫీచర్స్ వచ్చాయి..? వాటిని ఎలా వాడాలో ఒకసారి చూద్దామా.. చానెల్‌కు డైరెక్ట్ మెసేజ్‌లు: ఇప్పటి నుంచీ…