Home
Telecom News India
Telecom News India News
-
Airtel: ఎయిర్‌టెల్ వినియోగదారులకు అదిరే న్యూస్.. కేవలం రూ.449లకే మరో కొత్త సర్వీస్ అందుబాటులోకి..
టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ మంగళవారం తన పోస్ట్‌పెయిడ్ వినియోగదారుల కోసం ‘ప్రయారిటీ పోస్ట్‌పెయిడ్’ పేరిట ఒక వినూత్న సేవను ప్రారంభించింది. వినియోగదారులకు ఎటువంటి అంతరాయం లేని, అత్యంత నమ్మకమైన కనెక్టివిటీని అందించడమే లక్ష్యంగా ఈ సేవను రూపొందించారు. అడ్వాన్స్డ్ 5G నెట్వర్క్ స్లైసింగ్ సాంకేతికత ఆధారంగా పనిచేసే ఈ సేవను భారత్‌లో ప్రవేశపెట్టిన మొదటి టెలికాం ఆపరేటర్‌గా ఎయిర్‌టెల్ నిలిచింది. నెట్వర్క్ స్లైసింగ్ అంటే ఏమిటి? ఇది ఒక అధునాతన నెట్వర్క్ ఆర్కిటెక్చర్. దీని ద్వారా… -
Jio Rs 209 Plan: జియో యూజర్స్‌కు షాక్.. ఆ పాపులర్ రీఛార్జ్ ప్లాన్ ఇక బంద్! కారణం ఇదేనా?
Jio Rs 209 Plan: దేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో తన వినియోగదారులకు షాకిచ్చింది. అతి తక్కువ ధరలో అద్భుతమైన ప్రయోజనాలను అందించే తన రూ.209 రీఛార్జ్ ప్లాన్‌ను సైలెంట్‌గా తొలగించింది. ఇప్పటివరకు మైజియో (MyJio) యాప్‌లో మాత్రమే ప్రత్యేకంగా అందుబాటులో ఉన్న ఈ ప్లాన్ ఇప్పుడు కనిపించడం లేదు. ట్రాయ్ ఆదేశాలే కారణమా.. టెలికాం టాక్ నివేదిక ప్రకారం.. టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ (TRAI) ఆదేశాల మేరకే జియో ఈ నిర్ణయం తీసుకున్నట్లు… -
Vodafone Idea: వినియోగదారులకు శుభవార్త చెప్పిన వొడాఫోన్ ఐడియా.. రీఛార్జ్ ప్లాన్లపై కీలక ప్రకటన..
ప్రముఖ టెలికాం ఆపరేటర్ వోడాఫోన్ ఐడియా (Vi) ప్రస్తుతానికి రీఛార్జ్ ధరల పెంపునకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. కంపెనీ సీఈఓ అభిజిత్ కిషోర్ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం ఉన్న మొబైల్ టారిఫ్ ప్లాన్లలో కేవలం చిన్నపాటి సవరణలు మాత్రమే ఉంటాయి. ఇతర కంపెనీల మాదిరిగా భారీ స్థాయిలో ధరలను పెంచే ఆలోచన ప్రస్తుతానికి లేదని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల భారతీ ఎయిర్‌టెల్ తన ప్రీపెయిడ్ ప్లాన్లను 4-5 శాతం పెంచింది. విశ్లేషకులు ఈ ఏడాది ప్రథమార్థంలో… -
BSNL CNAP: బీఎస్‌ఎన్ఎల్ కస్టమర్లకు భారీ గిఫ్ట్.. ఉచితంగానే ఆ సేవలు!
BSNL CNAP: బీఎస్‌ఎన్ఎల్ వినియోగదారులకు గుడ్ న్యూస్. త్వరలోనే మీకు వచ్చే గుర్తుతెలియని కాల్స్ వెనుక ఉన్న అసలు వ్యక్తుల పేర్లను మీ మొబైల్ స్క్రీన్‌పైనే చూడవచ్చు. ట్రూ కాలర్ వంటి థర్డ్ పార్టీ యాప్‌ల అవసరం లేకుండానే, ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL, ‘కాలర్ నేమ్ ప్రజెంటేషన్’ (CNAP) సేవలను అందుబాటులోకి తెస్తోంది. టెలికాం రంగంలో ప్రైవేట్ సంస్థలైన జియో, ఎయిర్‌టెల్ వంటి సంస్థలు ఇప్పటికే ఈ దిశగా అడుగులు వేస్తుండగా, బీఎస్‌ఎన్ఎల్ కూడా… -
Airtel Annual Plan: ఏడాది వ్యాలిడిటీతో ఎయిర్‌టెల్ వార్షిక ప్లాన్.. రూ. 2,249కే.. బెనిఫిట్స్ ఇవే
ఎయిర్ టెల్ యూజర్లకు గుడ్ న్యూస్. ఏడాది పాటు వ్యాలిడిటీ ఉండే ప్లాన్ కోసం ఎదురుచూస్తున్నారా? అది కూడా తక్కువ ధరలో కావాలని భావిస్తున్నారా? దాదాపు 400 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్‌లతో భారత్ లో రెండవ అతిపెద్ద టెలికాం ఆపరేటర్‌గా ఉన్న ఎయిర్ టెల్ ఆకర్షణీయమైన దీర్ఘకాలిక రీఛార్జ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. రూ. 2,249 ధరతో, అదిరిపోయే బెనిఫిట్స్ ను అందిస్తోంది. మొబైల్ వినియోగదారులు నెలవారీ రీఛార్జ్ ఖర్చులతో నిరంతరం పోరాడుతున్న మార్కెట్లో, ఎయిర్‌టెల్ రూ. 2,249…
తాజావార్తలు
-
Prabhas : వాయిదాలకు కేరాఫ్ అడ్రస్ ప్రభాస్ మూవీస్
-
Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
-
Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
-
Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
-
RT 78 : జెట్ స్పీడ్‌లో రవితేజ.. వివేక్ ఆత్రేయతో ‘తులాభారం’ స్టార్ట్
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!