సిమ్ కార్డుల ద్వారా మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్లపై సీఐడీ అధికారులు పట్టుకున్నారు. అంతర్జాతీయ ఫోన్ కాల్‌లను లోకల్ కాల్‌లుగా మార్చి భారీ స్థాయిలో సైబర్ నేరాలకు పాల్పడుతున్న ఒక ముఠాను సీఐడీ అధికారులు గుర్తించి అరెస్టు చేశారు. ఈ కేసులో ఒక వియత్నాం దేశీయుడితో పాటు మరికొందరు నిందితులను పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. అయితే.. సీఐడీ దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ‘సిమ్ బాక్స్’ అనే ప్రత్యేక పరికరాన్ని ఉపయోగించి అంతర్జాతీయ కాల్‌లను స్థానిక…