Telangana Weather: తెలంగాణలో నేడు, రేపు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో నేడు, రేపు తెలంగాణలోని ఆగ్నేయ ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. రాష్ట్రంలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నాయి. చలికాలం ప్రారంభమై చాలా రోజులు అవుతున్నా ఉష్ణోగ్రతలు ఏమాత్రం తగ్గడం లేదు. దీంతో ఐరన్ లోపంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చలికాలంలో కూడా జనం ఏసీలు,…