Telangana Rains: గత వారం వర్షాలు రాష్ట్ర ప్రజలను అతలాకుతలం చేశాయి. పగలు రాత్రి అని తేడా లేకుండా వానలు దంచికొట్టడంతో డ్యామ్ లు, చెరువులు, నదులు ఏరులై పారాయి.
Telangana Rains: రెండు రోజుల క్రితం తెలంగాణలోకి ప్రవేశించిన రుతుపవనాలు క్రమంగా విస్తరిస్తున్నాయి. అలాగే పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుంచి ఉత్తర ఆంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల వరకు సముద్ర మట్టానికి 3.1-5.8 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కొనసాగుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.