TGSEB: ఎస్ఎస్‌సీ, ఇంటర్ బోర్డులు విలీనం కానున్నాయి! తెలంగాణ విజన్ 2047 డాక్యుమెంట్ లో పొందు పర్చిన ప్రభుత్వం ఈ అంశాన్ని పొందుపర్చింది. సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ (SSC), ఇంటర్మీడియట్ బోర్డులను కలిపి, తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు (TGSEB) ఏర్పాటు చేయనుంది. గ్రేడ్స్ I నుంచి XII వరకు అన్ని తరగతులను పర్యవేక్షించే ఒకే సంస్థగా తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు (TGSEB).. ఈ బోర్డు ద్వారా అప్పర్ ప్రైమరీ, సెకండరీ, హైయర్ సెకండరీ స్థాయుల్లో…