Home
Telangana Police News
Telangana Police News News
-
DGP C.V. Anand: కొత్త డీజీపీగా సీవీ ఆనంద్ తొలి ప్రెస్‌మీట్.. పోలీస్ శాఖలో 19 వేల ఖాళీలు.. రిక్రూట్మెంట్పై కీలక ప్రకటన
తెలంగాణ రాష్ట్ర కొత్త డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్ తొలి ప్రెస్‌మీట్ నిర్వహించారు. తనపై నమ్మకం ఉంచి డీజీపీగా నియమించిన రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ ఆశయాలను అమలు చేయడంలో పోలీస్ శాఖ అహర్నిశలు కృషి చేస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ పోలీస్ శాఖ ఇప్పటికే దేశంలోనే నంబర్‌వన్‌గా గుర్తింపు తెచ్చుకుందని, విప్లవాత్మక మార్పులతో ఒక బ్రాండ్‌గా ఎదిగిందని అన్నారు. తన హయాంలో కూడా ఇదే స్థాయిలో శాఖ పనితీరు కొనసాగుతుందని స్పష్టం చేశారు.… -
Suryapet Job Scam: స్టాఫ్ నర్స్ ఉద్యోగాల మోసం.. 60 మందిని బురిడీ కొట్టించిన కంత్రీగాడు..
Suryapet Job Scam: ఉద్యోగాలు ఇప్పిస్తామని భారీగా నగదు వసూళ్లు చేసిన నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు పోలీసులు. నాకు ఉన్నతస్థాయిలో పరిచయాలు ఉన్నాయని బదిలీలు చేయిస్తానని.. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి బాధితులను నిందితుడు మోసం చేసి నగదు వసూళ్లు చేసినట్లు పోలీసులు గుర్తించారు. జల్సాలకు అలవాటుపడిన నిందితుడు. బాధితుల వద్ద నుంచి వసూలు చేసిన డబ్బుతో విలాసవంతమైన జీవితం గడిపినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇంతకీ ఎవరా కంత్రీగాడు? బాధితుల్ని ఎలా… -
Karimnagar SI Suicide: కరీంనగర్ ఎస్సై ఆత్మహత్యకు కారణం ఇదేనా?
Karimnagar SI Chandrasekhar Suicide: కరీంనగర్ టూటౌన్ ఎస్సై చంద్రశేఖర్ ఆత్మహత్య సంచలనంగా మారింది. ఆయన భార్య దివ్య నాలుగు రోజుల క్రితం కడుపు నొప్పి భరించలేక ఆత్మహత్య చేసుకోవడం.. ఆమె మరణాన్ని తట్టుకోలేక ఎస్సై కూడా ఆత్మహత్య చేసుకోవడం విషాదంగా మారింది. దివ్య ఆత్మహత్య చేసుకోవడానికి చంద్రశేఖర్ వేధింపులే కారణమనే ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆయన కూడా ఆత్మహత్యకు పాల్పడటం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. పోలీసుల వివరాల ప్రకారం.. చంద్రశేఖర్‌కు ఇల్లందకుంట మండలం సీతంపేటకు… -
Anvesh: యూట్యూబర్ అన్వేష్ కి ఊహించని షాక్.. యూట్యూబ్ ఛానల్స్ బ్లాక్?
వివాదాస్పద వీడియోలతో వార్తల్లో నిలుస్తున్న యూట్యూబర్ అన్వేష్‌కు ఉచ్చు బిగుస్తోంది, అభ్యంతరకరమైన పదజాలం వాడుతూ, సామాజిక నిబంధనలను ఉల్లంఘిస్తున్నాడనే ఆరోపణలతో పంజాగుట్ట పోలీసులు ఇప్పుడు అతడి డిజిటల్ సామ్రాజ్యాన్ని కుప్పకూల్చేందుకు సిద్ధమయ్యారు. తాజాగా అన్వేష్‌కు చెందిన సోషల్ మీడియా ఖాతాలను శాశ్వతంగా నిలిపివేయాలని పోలీసులు నిర్ణయించారు. అన్వేష్ తన వీడియోల ద్వారా అసభ్యకరమైన ప్రవర్తనను ప్రోత్సహిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు, అతడి అకౌంట్లను బ్లాక్ చేయాల్సిందిగా సంబంధిత సంస్థలకు లేఖలు రాయనున్నారు. అన్వేష్‌కు చెందిన రెండు ఇన్స్టాగ్రామ్ ఖాతాలు,… -
Cyberabad Commissionerate: సైబరాబాద్ కమిషనరేట్‌కు 23 ఏళ్లు.. ఛాలెంజింగ్‌గా మారిన ఆ కేసులు..
Cyberabad Commissionerate: సైబరాబాద్ కమిషనరేట్ ఏర్పడి నేటికి 23 ఏళ్ళు పూర్తైంది. 23 ఏళ్లు పూర్తి కావడంతో సైబరాబాద్ కమిషనరేట్ లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. సైబరాబాద్ సీపీ రమేశ్‌రెడ్డి కమిషనరేట్‌లో జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం ఆయన ప్రసంగించారు. సైబరాబాద్ కమిషనరేట్ 24వ ఏడాదిలోకి ప్రవేశించడం సంతోషంగా ఉందన్నారు. రోజురోజుకు సైబర్ నేరాలు సంఖ్య పెరుగుతున్నాయని.. సైబర్ క్రైమ్స్ ప్రస్తుత రోజుల్లో ఛాలెంజ్ గా మారాయన్నారు. ఇంటర్నేషనల్ డ్రగ్స్ ముఠాలు సమాజ అభివృద్ధికి అడ్డంకిగా మారాయని… -
Rajasaab : రాజాసాబ్ సినిమా నిర్మాతలకు నిరాశ.. పాత ధరలకే టికెట్లను అమ్మాలని హైకోర్టు ఆదేశం
తెలంగాణలో భారీ చిత్రాల విడుదల సమయంలో సినిమా టికెట్ల ధరల పెంపు వ్యవహారం మరోసారి రచ్చకెక్కింది. ప్రభాస్ నటించిన ‘రాజాసాబ్’ చిత్రానికి సంబంధించి టికెట్ రేట్ల పెంపును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు, ప్రభుత్వం తీరును తీవ్రంగా తప్పుబట్టింది. పదే పదే టికెట్ ధరలను ఎందుకు పెంచుతున్నారని ప్రశ్నిస్తూ, న్యాయస్థానం ఆదేశాలను బేఖాతరు చేయడంపై అసహనం వ్యక్తం చేసింది. Geetha Madhuri: గీతా మాధురి క్యాసినోలో ఎంత పోగొట్టిందంటే..! సినిమా టికెట్ల ధరలను… -
DGP Shashidhar Reddy : తెలంగాణ డీజీపీకి హైకోర్టులో ఊరట
తెలంగాణ రాష్ట్ర పోలీస్ బాస్ (డీజీపీ) నియామకానికి సంబంధించి గత కొంతకాలంగా కొనసాగుతున్న న్యాయపరమైన సందిగ్ధతకు హైకోర్టు తీర్పుతో ఒక కీలక మలుపు లభించింది. ప్రస్తుత డీజీపీ నియామక ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన ధర్మాసనం, రాష్ట్ర ప్రభుత్వానికి ఊరటనిచ్చేలా కీలక నిర్ణయం తీసుకుంది. డీజీపీ నియామక ఉత్తర్వులను కొట్టివేసేందుకు న్యాయస్థానం నిరాకరించడమే కాకుండా, ఈ ప్రక్రియలో తక్షణమే జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది. దీనివల్ల ప్రస్తుత డీజీపీ బాధ్యతల్లో కొనసాగడానికి… -
Hyderabad: నగరంలో అర్ధ రాత్రి నుంచి ‘ఆపరేషన్ కవచ్’.. గల్లీల్లోకి 5వేల మంది పోలీసులు..
Hyderabad: హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతలను మరింత పటిష్టం చేయడంలో భాగంగా శుక్రవారం అర్ధరాత్రి 'ఆపరేషన్ కవచ్' పేరుతో నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఆధ్వర్యంలో నగర వ్యాప్తంగా నాకాబందీని నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ చరిత్రలోనే మునుపెన్నడూ లేని రీతిలో చేపడుతున్న ఈ కార్యక్రమంలో దాదాపు 5,000 మంది పోలీసు సిబ్బందితో పాటు అయన పాల్గొంటున్నారు. -
Hyderabad: పోలీస్ శాఖకే మచ్చతెచ్చిన ఎస్సై.. బెట్టింగ్ కోసం ఏకంగా తుపాకీ తాకట్టు..!
Hyderabad: హైదరాబాద్ పోలీస్ శాఖకు మచ్చతెచ్చే విధంగా అంబర్పేట్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఎస్ఐ భాను ప్రకాశ్ ప్రవర్తించిన తీరు పెద్ద వివాదంగా మారింది. బెట్టింగ్‌లలో బాగా మునిగిపోయి అప్పుల పాలైన భాను ప్రకాశ్, ఆర్థిక ఇబ్బందులు తీర్చుకునేందుకు చట్టవిరుద్ధ మార్గాలు ఎంచుకున్నట్టు బయటపడింది. ఓ రికవరీ కేసులో స్వాధీనం చేసిన ఐదు తులాల బంగారాన్ని తన సొంత ప్రయోజనాలకు వాడుకుని పోలీస్ వ్యవస్థ విశ్వసనీయతను దెబ్బతీశాడు. బాధ్యతగా పని చేయాల్సిన స్థానంలో ఉండి నేరాలకు పాల్పడటంతో… -
Adilabad: పోలీసన్నా ఏందే ఇదీ..! పోలీసు పెట్రోలింగ్ వెహికల్తో యువకుల రీల్స్..(వీడియో)
Adilabad: యువతలో సోషల్ మీడియా రీల్స్ పిచ్చి పెరిగిపోతుంది. వ్యూస్ కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. కొన్నిసార్లు ప్రమాదకర స్టంట్స్ చేస్తుంటే.. మరికొన్ని సార్లు చట్ట విరుద్ధ పనులు చేస్తున్నారు. గతంలో హైదరాబాద్ నగరంలో కొందరు యువకులు ఏకంగా పోలీస్ వాహనాలతోనే రీల్స్ చేశారు. ఈ ఘటన ప్రస్తుతం చర్చనీయాశంగా మారింది. పోలీసు పెట్రోలింగ్ వాహనంతో.. రీల్స్ చేయడం ఏంటి? అని నెటిజన్లు తీవ్రస్థాయిలో ఫైరయ్యారు.
తాజావార్తలు
-
Sambarala Yeti Gattu: క్లైమాక్స్‌కు చేరుకున్న సాయి దుర్గ తేజ్ పాన్ ఇండియా మూవీ.. చివరి షెడ్యూల్‌తో భారీ అప్డేట్!
-
Hormonal Imbalance in Women: తెలియకుండా చేసే ఈ అలవాట్లు మహిళల హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తాయి.. ఈరోజే మార్చుకోండి!
-
US Airstrike on Iran: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మళ్లీ తీవ్రం.. 24 గంటల్లో రెండోసారి ఇరాన్‌పై అమెరికా వైమానిక దాడి
-
Astrology: సమస్యలు వచ్చినా భయపడని 4 రాశులు వీరేనా? ఎంత కష్టమైనా ధైర్యంగా ఎదుర్కొంటారట!
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్‌తో మరింత సౌలభ్యం.!