Hydroponic Ganja Hyderabad: డ్రగ్స్, గంజాయి.. ఎక్కడి నుంచి వచ్చినా.. ఏ రూపంలో వచ్చినా.. తెలంగాణ పోలీసులు.. బ్రేక్ వేస్తున్నారు. ఇప్పటికే ఒడిశా నుంచి తెలంగాణలోకి ప్రవేశిస్తున్న గంజాయిని భారీ ఎత్తున పట్టుకున్నారు. ఇప్పుడు విదేశీ గంజాయిపైన దృష్టి పెట్టారు. విదేశాల్లో దొరికితే చాలా కాస్ట్‌లీ గంజాయిని స్మగ్లర్లు అధికారుల కళ్లుకప్పి విమానాల్లో దించేస్తున్నారు. ఐతే అలాంటి వాటికి ఎయిర్ పోర్టులోనే చెక్ పెడుతున్నారు అధికారులు. ఈ తరహాలోనే శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీ ఎత్తున విదేశీ…