Telangana BJP: నేడు ప్రధాని నరేంద్ర మోడీతో తెలంగాణ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు సమావేశం కానున్నారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు పార్లమెంట్ లోని పీఎం కార్యాలయంలో భేటీ కానున్నారు.
హైదరాబాద్ రైల్ నిలయంలో ఎంపీ లతో జిఎం అరుణ్ కుమార్ జైన్ సమావేశం ప్రారంభమైంది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని తెలంగాణ, కర్ణాటక ఎంపీలతో సమావేశం కొనసాగతుంది.