MLAల అనర్హత వేటు విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం…స్పీకర్ మూడు నెలల్లో నిర్ణయం తీసుకుంటారా..? నిర్ణయం తీసుకుంటే ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది ? జూబ్లిహిల్స్ ఉప ఎన్నికలతో పాటు ఆ ఎన్నికలు కూడా వస్తాయా..? ప్రతిపక్షం ఆశలు నెరవేరుతాయా..? ఒకరు కాదు… ఇద్దరి పైనా వేటు పడుతుందా..? అనర్హత వేటు నుండి బయటపడాలి అంటే… ఆధారాలు పక్కా ఉండాలి. ఇప్పుడా ఆధారాలు… ఆ ఇద్దరి విషయంలో ఉన్నాయా..? ఇప్పుడిదే తెలంగాణ రాజకీయాల్లో హాట్…
Kadiyam Srihari : బీఆర్‌ఎస్ పై, కేసీఆర్ కుటుంబంపై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. ఇవాళ జనగామ జిల్లా చిల్పూర్ మండలం మల్కాపూర్‌లో గ్రామస్తులతో ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ.. కవిత ఇప్పటికే జైలుకు వెళ్లివచ్చింది.. కేటీఆర్ రేపో మాపో అరెస్టు అవుతారన్నారు. హరీష్ రావు, కేసీఆర్ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు విచారణలో కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. కల్వకుంట్ల కుటుంబం పది…
Telangana BJP: నేడు ప్రధాని నరేంద్ర మోడీతో తెలంగాణ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు సమావేశం కానున్నారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు పార్లమెంట్ లోని పీఎం కార్యాలయంలో భేటీ కానున్నారు.
Telangana MLA: టెక్నాలజీ పెరుగుతున్నప్పటికీ నేరాలు కూడా పెరుగుతున్నాయి. సామాన్యులు, రాజకీయ నాయకులు, సినీ తారలు, వ్యాపారవేత్తలు అందరూ సైబర్ నేరాల బారిన పడుతున్నారు.