Home
Telangana Latest Political News
Telangana Latest Political News News
-
Off The Record: రసవత్తరంగా మారుతున్న చేవెళ్ళ కాంగ్రెస్ రాజకీయం
చేవెళ్ళ కాంగ్రెస్‌లో కాక రేగుతోంది. అదీకూడా అలా ఇలా కాదు. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌కు దగ్గరైన ఎమ్మెల్యే కాలె యాదయ్య, నియోజకవర్గ హస్తం ఇన్ఛార్జ్ భీం భరత్ మధ్య పేలుతున్న మాటల తూటాలతో పొలిటికల్ హీట్ పెరిగిపోతోంది. -
Off The Record: ప్రభాకర్ రావుది నేర విచారణ లేక రాజకీయ వేధింపా .. ?
Off The Record: తాను పీసీసీ ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు అప్పటి ఇంటెలిజెన్స్ ఐజీ ప్రభాకర్‌రావు ఫోన్ ట్యాపింగ్‌తో వేధించాడని, అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టారని ఆరోపించారు రేవంత్ రెడ్డి. ప్రభాకర్‌రావును ఎలాగైనా జైలు ఊచలు లెక్కబెట్టేలా చేస్తానని అప్పట్లో అన్నారాయన. ఇప్పడు జరుగుతున్న పరిణామాల్ని చూస్తుంటే… అదే నిజం అవుతోందా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. రివెంజ్ను తలపిస్తున్నాయంటున్నారు పరిశీలకులు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ పేరుతో ప్రభాకర్‌రావు తన వ్యక్తిగత, రాజకీయ జీవితాన్ని నాశనం చేశారంటూ… -
OTR: కేటీఆర్ వ్యాఖ్యల వెనుక మర్మమేంటి..?
OTR: ఫార్ములా-ఈ- కేసులో కేటీఆర్ విచారణకు అనుమతిస్తూ గవర్నర్ నిర్ణయం ప్రకటించారు. దీంతో కేటీఆర్ అరెస్ట్ ఖాయమంటూ రాజకీయవర్గాల్లో ఎవరికి తోచినరీతిలో వారు చర్చించుకుంటున్నారు. ఇదే సమయంలో తెలంగాణ భవన్లో కేటీఆర్ చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి. తనను అరెస్ట్ చేసే ధైర్యం రేవంత్ రెడ్డి చేయరని అన్నారు కేటీఆర్. ఆ కేసులో ఏమి లేదని రేవంత్‌కి తెలుసన్న కేటీఆర్…గవర్నర్ అనుమతి అవసరం లేకున్నా కావాలని పంపారని వ్యాఖ్యానించారు. అక్కడితో ఆగని కేటీఆర్ గవర్నర్ లీగల్ ఒపీనియన్… -
CM Revanth Reddy: గత పాలనలో రెవెన్యూ ఉద్యోగులపై దోపిడీదారులనే ముద్ర వేశారు: సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy: హైదరాబాద్ హైటెక్స్‌లో నిర్వహించిన “కొలువుల పండుగ” కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సాధనలో రెవెన్యూ ఉద్యోగుల పాత్ర కీలకం.. ఉద్యమంలో పాల్గొన్న వారికి గత పదేళ్లలో సరైన గుర్తింపు రాలేదు.. గత పాలనలో రెవెన్యూ ఉద్యోగులపై దోపిడీదారులనే ముద్ర వేశారు.. పంచాయతీ, రెవెన్యూ శాఖ సిబ్బందిని దొంగలుగా చూశారు.. పంచాయతీ, రెవెన్యూ శాఖ సిబ్బంది సమస్యలను పట్టించుకోలేదని అన్నారు. గత ప్రభుత్వం ధరణి అనే… -
బిఆర్ఎస్ పార్టీ కాలగర్భంలో కలిసిపోతుంది. కవిత, కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి సెటైర్లు
-
Telangana Assembly : ఈ నెల 30 నుంచి అసెంబ్లీ సమావేశాలు
తాజావార్తలు
-
Arnab Cyclone Relief: మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు.. బాధితులకు ఆర్థిక సాయం.. ఎవరికి ఎంత..? ఏ పంటకు ఎంతంటే..?
-
CM Revanth Reddy : రాజధానిలో తాగు నీటి సమస్య రాకూడదు
-
Keerthy Suresh: “ఆ సినిమా తర్వాత చేతిలో డబ్బుల్లేక ఇబ్బంది పడ్డా”
-
PM Modi: కాంగ్రెస్‌కు ‘‘జీరో’’ సీట్లు.. ప్రధాని మోడీ సెటైరికల్ పోస్ట్..
-
Venus Rise : అక్టోబర్ 29 నుంచి శుక్రుడి ప్రభావం.. ఆ రాశుల వారు జాగ్రత్త
ట్రెండింగ్
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!
-
Mukesh Ambani: జియో లిస్టింగ్ వేడుకలో ఎమోషనల్.. కన్నీళ్లు పెట్టుకున్న ముఖేష్ అంబానీ..
-
Abhishek Sharma: ఓ రాక్షసుడిలా చెలరేగాడు.. అంతటి విధ్వంసకర బ్యాటింగ్ ఎన్నడూ చూడలేదు!