Home
Telangana Jobs
Telangana Jobs News
-
Anganwadi Recruitment : వికారాబాద్ జిల్లాలో అంగన్వాడీ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..!
వికారాబాద్ జిల్లాలోని ఐదు ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్లు, అంగన్వాడీ హెల్పర్ పోస్టులను భర్తీ చేసేందుకు జిల్లా సంక్షేమ శాఖాధికారి అధికారికంగా నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. అయితే.. జిల్లా మహిళా, శిశు, దివ్యాంగులు , వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మొత్తం 264 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 102 అంగన్వాడీ టీచర్ పోస్టులతో పాటు 162 అంగన్వాడీ హెల్పర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. అర్హత కలిగిన మహిళా… -
ECIL Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఫీజు, ఎగ్జామ్ లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం! వెంటనే అప్లై చేసుకోండి..
ECIL Recruitment 2026: ఐటీఐ పూర్తి చేసి సరైన కెరీర్ అవకాశం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ (PSU) ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) అదిరిపోయే శుభవార్త అందించింది. ఎలాంటి రాత పరీక్ష నిర్వహించకుండా, దరఖాస్తు ఫీజు కూడా లేకుండానే 310 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. నేరుగా ఐటీఐ మెరిట్ మార్కుల ఆధారంగానే అభ్యర్థులను ఎంపిక చేసి, ప్రతి నెలా స్టైపెండ్‌తో పాటు… -
TGPSC: నిరుద్యోగులకు అలర్ట్.. ఆ ఉద్యోగాల పరీక్షల తేదీలు ఖరారు..
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) వివిధ ఉద్యోగాల భర్తీ కోసం రిక్రూట్మెంట్ పరీక్షల షెడ్యూల్‌ను అధికారికంగా విడుదల చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలిలో అసిస్టెంట్ సైంటిస్ట్ (అనలిస్ట్ గ్రేడ్-II) పోస్టుకు అక్టోబర్ 24వ తేదీన కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) నిర్వహించబడుతుంది. అలాగే అదే మండలిలో అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి అక్టోబర్ 26వ తేదీన సీబీటీ విధానంలో పరీక్ష జరగనుంది. రోడ్లు, భవనాల శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్… -
Police Recruitment: పోలీస్ ఉద్యోగాల దరఖాస్తు గడువు పెంపు.. ఎస్సై, కానిస్టేబుల్ జీతాల వివరాలు వెల్లడి..
తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (TSLPRB) ద్వారా జరుగుతున్న పోలీస్ ఉద్యోగాల నియామక ప్రక్రియ ఆన్లైన్ దరఖాస్తుల గడువును పెంచుతూ బోర్డు చైర్మన్ వి.వి. శ్రీనివాసరావు కీలక నిర్ణయం తీసుకున్నారు. గతంలో జూలై 29న విడుదల చేసిన నాలుగు నోటిఫికేషన్ల ద్వారా పోలీస్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF), ఫైర్ సర్వీసెస్, జైళ్ల శాఖల్లో ఖాళీగా ఉన్న మొత్తం 7,437 పోస్టుల భర్తీకి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఇందులో 275 సివిల్ ఎస్సై, 23 ఏఎస్సై… -
OTR: కోదండరాంకు యువత సెగ..! నాడు నమ్మినవాళ్లే ఇప్పుడు నిలదీస్తున్నారా..?
ఒకప్పటి తెలంగాణ ఉద్యమ గొంతుక ఇప్పుడు ఇరకాటంలో పడిందా? గత్యంతరం లేని పరిస్థితుల్లో స్వర సవరణ మొదలుపెట్టిందా? కరవమంటే కప్పకు కోపం-విడవమంటే పాముకు కోపం అన్నట్టుగా ఆయన పరిస్థితి తయారైందా? నీ మాట వినేకదా ఓట్లేశాం… అంటూ యువత నిలదీసేదాకా పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎవరా పెద్దాయన? ఇక గేర్ మార్చబోతున్నారన్నది నిజమేనా? తెలంగాణ ఉద్యమ సమయంలో లక్షలాది మంది విద్యార్థులు, యువతకు ప్రొఫెసర్ కోదండరాం ఒక నమ్మకంలా నిలిచారు. ఇక గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో… -
Harish Rao: నిరుద్యోగులపై ఎందుకింత కక్ష? సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్
Harish Rao: హైడ్రాలో డ్రైవర్ పోస్టుల భర్తీ సందర్భంగా సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియం వద్ద జరిగిన ఘటనలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు హరీశ్ రావు 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విద్యార్థులు, నిరుద్యోగులు అంటే మీ ప్రభుత్వానికి ఎందుకు ఇంత కక్ష రేవంత్ రెడ్డి? అని ప్రశ్నించారు. అధికారం కోసం ఎన్నికల సమయంలో విద్యార్థులు, నిరుద్యోగులను నెత్తిన పెట్టుకున్నారని.. ఉద్యోగాలు ఇస్తామని హామీలు గుప్పించారని గుర్తు… -
Hyderabad: స్టేడియం వద్ద కిక్కిరిసిన నిరుద్యోగులు.. హైడ్రా ఉద్యోగాల కోసం క్యూ కట్టిన వేలాది మంది!
Hyderabad: హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియం వద్ద శనివారం తెల్లవారుజాము నుంచే యువకులు భారీ సంఖ్యలో తరలివచ్చి సందడి చేశారు. డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (DRF) అసిస్టెంట్లు, డ్రైవర్ల పోస్టుల భర్తీకి సంబంధించి హైడ్రా (HYDRAA) నోటిఫికేషన్ విడుదల చేయడంతో, ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు, ఎంపిక ప్రక్రియకు హాజరయ్యేందుకు నిరుద్యోగ యువత పోటీపడ్డారు. పొద్దుపొడవక ముందే వేలాదిగా తరలివచ్చిన అభ్యర్థులతో సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియం, దాని పరిసర ప్రాంతాలన్నీ కిక్కిరిసిపోయాయి. ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో యువకులు పెద్ద… -
Jobs In Hydraa: హైడ్రాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఆగస్టు 8, 9 తేదీల్లో నేరుగా ఎంపిక ప్రక్రియ..
హైదరాబాద్‌లో ఆస్తుల పరిరక్షణ, విపత్తు నిర్వహణే ధ్యేయంగా పనిచేస్తున్న ‘హైడ్రా’ (HYDRAA – హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ) నిరుద్యోగులకు తీపి కబురు అందించింది. హైడ్రాలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి కాంట్రాక్టు ప్రాతిపదికన దరఖాస్తులను ఆహ్వానిస్తూ అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ప్రభుత్వ ఉద్యోగావకాశాల కోసం ఎదురుచూస్తున్న యువతకు, ముఖ్యంగా క్రీడా నైపుణ్యాలు, శారీరక దారుఢ్యం ఉన్న అభ్యర్థులకు ఇది ఒక చక్కటి అవకాశం. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 150… -
TGSRTC Results : ఆర్టీసీ జాబ్స్ రిజల్ట్స్ విడుదల.. ఎంపికైన వారి లిస్ట్ ఇదే.!
TGSRTC Results : తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ (TGSRTC)లో డ్రైవర్, శ్రామిక్ పోస్టుల భర్తీ ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. ఈ పోస్టులకు సంబంధించిన తుది ఎంపిక ఫలితాలను తెలంగాణ రాష్ట్ర పోలీస్ నియామక మండలి (TGPRB) సోమవారం అధికారికంగా విడుదల చేసింది. అభ్యర్థుల ఎంపిక జాబితాతో పాటు వివిధ కేటగిరీల వారీగా కటాఫ్ మార్కులను కూడా బోర్డు తమ వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు బోర్డు ఛైర్మన్ వీవీ శ్రీనివాసరావు వెల్లడించారు. 1,604 మంది అభ్యర్థుల… -
CM Revanth Reddy : పాస్‌పోర్టు నుంచి ఉద్యోగం వరకు TOMCOMదే బాధ్యత
విదేశాల్లో ఉద్యోగాలకు అవసరమైన శిక్షణ, ఉద్యోగ మేళాలతో పాటు ఉద్యోగార్ధులకు అవసరమైన పాస్‌పోర్టు, ఆయా దేశాల్లో వారికి ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యతను టామ్‌కాం తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు. శక్తి శాఖపై ఆ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఉత్తర తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో కార్మికులు మధ్య ప్రాచ్య దేశాలకు వెళుతుంటారని, ఈ క్రమంలో వారు ఏజెంట్ల చేతిలో మోసపోయి ఇబ్బందిపడుతున్నారని సీఎం…
తాజావార్తలు
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
-
Off The Record: నమ్మినవాళ్లే జనసేనను ముంచుతున్నారా… ఈ సారి గ్లాస్ ప్లాన్ ఏంటి…?
-
New Governors : ఈ రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం
-
Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?