తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు ఆరుగురు కొత్త జడ్జీలను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ హైకోర్టుకు నలుగురు, ఏపీ హైకోర్టుకు ఇద్దరు కొత్త న్యాయమూర్తులను నియమిస్తూ రాష్ట్రపతి కార్యాలయం బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. తెలంగాణ హైకోర్టుకు జడ్జీలుగా సీనియర్ న్యాయ�