తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1 పోస్టుల తుది ఫలితాలను విడుదల చేసిన విషయం తెలిసిందే. మొత్తం 563 ఖాళీలలో, ఒక పోస్టుపై హైకోర్టులో విచారణ ఉన్నందున 562 మంది అభ్యర్థులను ఎంపిక చేశారు. ఈ ఫలితాల్లో ఓ కానిస్టేబుల్ సత్తాచాటారు. ఆదిలాబాద్ జిల్లా బోరాజ్ మండలం పెప్పర్ వాడకు చెందిన శశిధర్ రెడ్డి(కానిస్టేబుల్) గ్రూప్-1 ఫలితాల్లో ఏ టి ఓ ఉద్యోగం సాధించి ఆదర్శంగా నిలిచారు. కానిస్టేబుల్ నుంచి గ్రూప్ వన్ కు ఎంపికై కష్టపడితే…
TSPSC Group-1 Final Results: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGSPSC) ఇటీవల గ్రూప్-1 ఉద్యోగాల తుది ఎంపిక ఫలితాలను విడుదల చేసింది. మెయిన్స్ పరీక్ష గత ఏడాది అక్టోబర్ 21 నుండి 27 వరకు జరిగింది. మొత్తం 563 ఖాళీలలో, ఒక పోస్టుపై హైకోర్టులో విచారణ ఉన్నందున 562 మంది అభ్యర్థులను ఎంపిక చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గ్రూప్-1 నియామకాలు జరగడం ఇదే మొదటిసారి. ఈసారి, టాప్-10 ర్యాంకర్లలో ఆరుగురు మహిళలు ఉండటం…