బాలకృష్ణ అభిమానులు ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న అఖండ తెలంగాణ రేట్ల పెంపు జీవో కొద్దిసేపటి క్రితమే జారీ అయింది. టికెట్ రేట్ల పెంపుతో పాటు, ముందు రోజు రాత్రి 8 గంటలకు ఒక షో వేసుకునే పర్మిషన్ కూడా కల్పించారు. జీవో జారీ చేసిన దాని ప్రకారం, అఖండ ఐదో తేదీ రిలీజ్ అవ్వాల్సి ఉంది. అయితే, ప్రత్యేక విజ్ఞప్తి మేరకు ముందు రోజు అంటే నాల్గవ తేదీ రాత్రి 8 గంటలకు రూ.600 టికెట్…