Vivek Venkatswamy: తెలంగాణలోని గిగ్ వర్కర్ల సంక్షేమం, రక్షణతో పాటు వారికి సామాజిక భద్రతను కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. గిగ్ వర్కర్ల కోసం ప్రత్యేక చట్టాన్ని త్వరలో అమల్లోకి తీసుకురానున్నట్లు కార్మికశాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రకటించారు. తాజాగా సచివాలయంలో అగ్రిగేటర్లు, గిగ్ వర్కర్లు, కార్మిక సంఘాల ప్రతినిధులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించిన నేపథ్యంలో.. ఆయన మాట్లాడుతూ.. గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం రూపొందించిన బిల్లును ఈ నెల 12న జరగబోయే మంత్రిమండలి సమావేశంలో ఆమోదం…