Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న చరణ్.. ఇండియా గర్వించే విధంగా ఎన్నో అవార్డులను, రివార్డులను అందుకోవడం కాకుండా.. మరెన్నో అరుదైన అవకాశాలను అందుకున్నాడు.