Bathukamma Festival: తెలంగాణ ప్రాంతంలో బతుకమ్మ పండుగ సందడి కొనసాగుతోంది. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే బతుకమ్మ పండుగను పొరుగు తెలుగు రాష్ట్రమైన ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో ఘనంగా నిర్వహించారు. ఓం శక్తి సత్సంగం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహిళలు, భవాని మాల ధారణ ధరించిన భక్తులు పాల్గొని రకరకాల పూలతో చేసిన బతుకమ్మల చుట్టూ పాటలు పాడుతూ నృత్యం చేశారు. అనంతరం గౌరీ మాతలను శిరస్సును ఎత్తుకొని అనపర్తి వీరులమ్మ ఆలయం వద్ద నుంచి…