Konda Lakshma Reddy: కొండా లక్ష్మారెడ్డి (84) ఇక లేరు. తెలంగాణ రాజకీయాల్లో విషాదం నింపుతూ.. చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డి సోమవారం ఉదయం ఆరు గంటలకు కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదర్‌గూడలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. నేడు మధ్యాహ్నం మూడు గంటలకు మహా ప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. IND vs AUS: వన్డే చరిత్రలోనే అతిపెద్ద ఛేజ్.. టాప్ 5లో నాలుగు రికార్డులు ఆస్ట్రేలియావే! చేవెళ్ల మాజీ…
కేసీఆర్ పాలనలో ప్రమాదంలో ఉంది. రాష్ట్రం మాదకద్రవ్యాల మయం అయ్యింది. వైట్ ఛాలెంజ్ కు స్పందించని కేటీఆర్ ఎందుకు స్పందించలేదు అని పీసీసీ అధికార ప్రతినిధి మానవతా రాయ్ అన్నారు. రేవంత్ రెడ్డి వైట్ ఛాలెంజ్ కు కేటీఆర్ పారిపోయాడు. పరువునష్టం దావా తో కేటీఆర్ పరువు పోయింది అని తెలిపారు. గతంలో జరిగిన డ్రగ్స్ కేసుల విచారణను నీరుగార్చే ప్రయత్నం జరిగింది. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎందుకు విచారణ సరిగ్గా జరగదు. డ్రగ్స్ కేసులో కొదరు…