Tragedy : కురువపల్లి గ్రామానికి చెందిన 11 ఏళ్ల బాలుడు వరుణ్ తేజ మృతితో సంబంధించి జడ్చర్లకు చెందిన న్యాయవాది, సామాజికవేత్త పెద్దింటి రవీంద్రనాథ్ జాతీయ బాలల హక్కుల సంఘం (NCPCR), భారత మానవ హక్కుల సంఘం (NHRC)లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ప్రకారం.. వరుణ్ తేజ ఆరోగ్యం బాగలేదని గుర్తించిన కుటుంబం, లింగంపేటలోని RMP డాక్టర్ శ్రీకాంత్ వద్దకు తీసుకువెళ్ళారు. అయితే సరైన వైద్యం అందించకపోవడం, డాక్టర్ నిర్లక్ష్యంతో బాలుడు మృతి చెందాడు. న్యాయవాది పెద్దింటి…