Tragedy : ఆర్ఎంపీ వైద్యుడి నిర్లక్ష్యానికి బలైన బాలుడి.. న్యాయవాది పోరాటం
- కురువపల్లి బాలుడు వరుణ్ తేజ మరణం
- న్యాయవాది ఫిర్యాదు NHRC, NCPCR వద్ద
- RMP డాక్టర్ శ్రీకాంత్‌పై కఠిన చర్యల డిమాండ్
- గ్రామీణ ఆరోగ్య సేవల్లో సరైన లైసెన్సింగ్ అవసరం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tragedy : కురువపల్లి గ్రామానికి చెందిన 11 ఏళ్ల బాలుడు వరుణ్ తేజ మృతితో సంబంధించి జడ్చర్లకు చెందిన న్యాయవాది, సామాజికవేత్త పెద్దింటి రవీంద్రనాథ్ జాతీయ బాలల హక్కుల సంఘం (NCPCR), భారత మానవ హక్కుల సంఘం (NHRC)లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ప్రకారం.. వరుణ్ తేజ ఆరోగ్యం బాగలేదని గుర్తించిన కుటుంబం, లింగంపేటలోని RMP డాక్టర్ శ్రీకాంత్ వద్దకు తీసుకువెళ్ళారు. అయితే సరైన వైద్యం అందించకపోవడం, డాక్టర్ నిర్లక్ష్యంతో బాలుడు మృతి చెందాడు.
న్యాయవాది పెద్దింటి రవీంద్రనాథ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఘటన RMP లు సరైన సర్టిఫికేట్‌లు, వైద్య పరిజ్ఞానం లేకుండా గ్రామ ప్రాంతాల్లో ప్రాణాలతో చెలగాటం చేస్తున్నారన్న దానిని ఇది నిదర్శనమన్నారు. అందువలన తక్షణమే కఠిన చర్యలు తీసుకోవడం, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడడం అత్యవసరం అని ఫిర్యాదు చేశారు.
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
- Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
- Blood Donation Camp: రక్తదాన శిబిరంలో 'కులం' కలకలం.. తమిళనాడులో వివాదం
అంతేకాక, గ్రామాలలో వైద్య సేవలు అందిస్తున్న వ్యక్తులందరికి సరైన లైసెన్స్‌లు ఉండేలా, సంబంధిత నియమాలను ప్రభుత్వంగా పకడ్బందీగా అమలు చేయించాలని, అలాగే RMP శ్రీకాంత్ నిర్లక్ష్యం కారణంగా మృతిచెందిన వరుణ్ తేజ కుటుంబానికి న్యాయం, నష్టపరిహారం అందించాలని కూడా న్యాయవాది కోరారు. ఈ ఫిర్యాదు నేపథ్యంగా.. ప్రభుత్వ అధికారం వెంటనే చర్యలు తీసుకోవాలని, గ్రామీణ ప్రాంతాల్లో అమాయకుల ప్రాణాలు ప్రమాదంలో పడకుండా నియంత్రణ విధానాలను పునరుద్ధరించాలని న్యాయవాది రవీంద్రనాథ్ పిలుపునిచ్చారు.
Suside: ఇద్దరు పిల్లలకి విషమిచ్చి.. ఆపై ఆపై ఆత్మహత్య చేసుకున్న తండ్రి
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!