Telangana Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ ఆదివారం (ఫిబ్రవరి 4) సమావేశం కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మంత్రులు సమావేశం కానున్నారు.
Free Bus Travel in Telangana: రేపటి నుంచి సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు హామీల్లో రెండింటిని ప్రభుత్వం అమలు చేస్తుందని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.