Tejashwi Yadav: బీహార్ రాజకీయాల్లో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. బీహార్ ప్రతిపక్ష నాయకుడు RJD పార్టీ అగ్రనేత తేజస్వి యాదవ్‌కు అతి త్వరలో పార్టీలో ఒక ప్రధాన బాధ్యత అప్పగించనున్నట్లు సమాచారం. ఈ సమాచారం బయటికి వచ్చిన తర్వాత RJD లో ఆయన పట్టాభిషేకం గురించి జోరుగా ప్రచారం జరుగుతుంది. త్వరలోనే తేజస్వి యాదవ్ పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమితులయ్యే అవకాశం ఉందని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. READ…