Mirai : మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో తేజసజ్జా ఎన్నో చైల్డ్ ఆర్టిస్ట్ పాత్రలు చేశారు. అప్పటి నుంచే చిరంజీవితో ఆయనకు ఎంతో అనుబంధం ఉంది. ఇప్పుడు హీరోగా వరుస సినిమాలు చేస్తున్నాడు. తాజాగా మిరాయ్ సినిమా చేస్తున్నాడు. ఇది భారీ పాన్ ఇండియా సినిమాగా రాబోతోంది. ప్రస్తుతం ప్రమోషన్లు చేస్తున్నారు. తాజాగా తేజ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. చిరంజీవితో తనకున్న అనుబంధం పంచుకున్నాడు. చిరంజీవి సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా చేసినప్పుడు నన్ను తన ఇంట్లో పిల్లాడిగా చూసుకునేవారు.…