మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కొన్ని వారాల క్రితం బైక్ ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. హైదరాబాద్ దుర్గం చెరువు కేబుల్ వంతెన దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. అప్పటి నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ప్రస్తుతం కోలుకుంటున్నారు. తేజ్ కు అపోలో ఆసుపత్రిలో కాలర్ బోన్ వంటి పలు ఆపరేషన్లు జరిగాయి. సుప్రీం హీరో ఇటీవల తన పుట్టినరోజు సందర్భంగా ఆసుపత్రి నుంచి ఇంటికి తిరిగి వచ్చాడు. ప్రస్తుతం రెస్ట్ మోడ్…