Ntv Health: జ్ఞానదంతాలతో “జ్ఞానం” వస్తుందా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జ్ఞాన దంతం గురించి అనేక అనుమానాలు వెంటాడుతూనే ఉన్నాయి.. అసలు జ్ఞాన దంతం అంటే ఏమిటి?.. జ్ఞాన దంతం వస్తే జ్ఞానం వస్తుందా..? అది తీసేస్తే జ్ఞానం పోతుందా? అంటి ప్రశ్నలు వేధిస్తుంటాయి.. అయితే, మనకి పాలపళ్ళు పడిపోయాక వచ్చే శాశ్వత పళ్ల సంఖ్య 32, వాటిలో ఆఖరికి, అంటే 16-24 సంవత్సరాల మధ్య వయస్సులో వచ్చే దంతాలు జ్ఞాన దంతాలు అంటారు..
మనం భవిష్యత్తులో ఏం కావాలనుకుంటున్నామో, దాని గురించి జ్ఞానాన్ని సంపాదించే రోజుల్లో వస్తాయి కాబట్టి, వాటిని జ్ఞాన దంతాలు అంటారు. అయితే, చాలా మంది పేషెంట్లు జ్ఞాన దంతాల గురించిన అనేక ప్రశ్నలు వేస్తుంటారు.. కానీ, ఈ దంతానికి గానీ, జ్ఞానానికి గానీ ఎలాంటి సంబంధం లేదన్నారు డాక్టర్ వికాశ్ గౌడ్.. అసలు జ్ఞాన దంత సమస్యలు ఎందుకు వస్తాయి..? ఏం చేయాలి..? అమ్మాయిలు, అబ్బాయిల్లో ఎలాంటి సమస్యలు ఉంటాయి? అనే దానిపై డాక్టర్ వికాస్ గౌడ్ ఏం చెప్పారో తెలుసుకోవడానికి కింది వీడియోను క్లిక్ చేయండి..
Also Read
- Bats: గబ్బిలాల శరీరంలో దాగిన భయంకర రహస్యం..!
- Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
- Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే 'రాగి మునగాకు రొట్టె' చేసేయండి ఇలా.!
- Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
- Tags
- ntv health
- teeth
- Wisdom teeth
తాజావార్తలు
-
Ishan Kishan: ఇషాన్ కిషన్ సరికొత్త రికార్డు.. కోహ్లీ, అభిషేక్‌లను వెనక్కి నెట్టి.. భారత తరఫున రెండో బ్యాటర్‌గా!
-
Tamil Nadu: మరో వివాదంలో విజయ్ సర్కార్.. బస్సుల రంగులపై రాజకీయ రచ్చ
-
Rajpal Yadav: కోర్టులోనూ నటిస్తున్నారా?.. రాజ్‌పాల్ యాదవ్‌పై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు, రూ.2 కోట్లు కట్టాల్సిందే!
-
IRCTC Tatkal Ticket Booking: తత్కాల్ టికెట్ బుకింగ్.. ఈ చిట్కాలు పాటిస్తే సీటు పక్కా..!
-
Drone Attack on Mecca: మక్కా సమీపంలో డ్రోన్ కలకలం.. కూల్చివేసిన సౌదీ బలగాలు.!
ట్రెండింగ్
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!