యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో ఆది సాయి కుమార్ నటించిన కొత్త సినిమా ‘తీస్ మార్ ఖాన్’. వరుసగా విలక్షణ కథలతో అలరిస్తున్న ఆది ‘తీస్ మార్ ఖాన్’ రూపంలో మరో వైవిధ్యభరితమైన పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అతి త్వరలో ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్ వేగవంతం చేసింది చిత్రయూనిట్. తాజాగా వరుణ్ తేజ్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఈ సినిమాలోని ‘పాప ఆగవే’ సాంగ్ ను రిలీజ్ చేశారు.…
టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయి కుమార్ నటిస్తున్న తాజా చిత్రం ‘తీస్ మార్ ఖాన్’. విజన్ సినిమాస్ బ్యానర్‌పై నాగం తిరుపతి రెడ్డి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. గ్లామరస్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామాకు కళ్యాణ్ జి గోగణ దర్శకత్వం వహిస్తున్నారు. ఆది సాయికుమార్ మూడు డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్న పాత్రలు పోషిస్తూ, నెవర్ బిఫోర్ అనే రేంజ్ లో కనిపించి…