నెట్ ఫ్లిక్స్ మానేజ్మెంట్ తెలుగు హీరోలని ఎందుకు కలుస్తుంది అనేది అంతుబట్టని విషయంగా ఉంది. గత కొంతకాలంగా ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ కి స్టార్ హీరోల సినిమాలకి బడ్జట్స్ విషయంలో చర్చ జరుగుతూనే ఉంది. దీని కారణంగా చాలా ప్రాజెక్ట్స్ హోల్డ్ లోకి వెళ్లిపోయాయి. రవితేజ-గోపీచంద్ మలినేని సినిమా అయితే అనౌన్స్ అయ్యి మరీ ఆగిపోయింది. దీంతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఓటీటీ రైట్స్ విషయంలో వేడి వేడి చర్చ జరుగుతుంది. ఈ మ్యాటర్ ని డీల్…