మిడ్ రేంజ్ లో టెక్నో పోవా కంపెనీ కొత్త స్మార్ట్ ఫోన్ తీసుకొచ్చేందుకు రెడీ అవుతోంది. దీని వివరాలు దాని లాంచ్‌కు ముందే వెల్లడయ్యాయి. ఈ ఫోన్ మునుపటి మోడల్ టెక్నో పోవా కర్వ్ 5G సక్సెసర్ కు కొనసాగింపుగా ఉండనుంది. రాబోయే ఫోన్ రెండర్‌లు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. దీని డిజైన్, కొన్ని ప్రధాన స్పెసిఫికేషన్‌లు లీక్ అయిన రెండర్‌లలో వెల్లడయ్యాయి. అతిపెద్ద విషయం ఏమిటంటే ఫోన్ 8000mAh బ్యాటరీని కలిగి ఉందని సమాచారం. అలాగే,…