Shocking: హర్యానాలో మహిళ హత్య సంచలనంగా మారింది. పోలీసుల విచారణ తర్వాత విస్తూపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. యమునా నగర్ జిల్లాలో జరిగిన మహిళ హత్యను పోలీసులు ఛేదించారు. గొడవల కారణంగా కన్న కొడుకే హత్యకు పాల్పడినట్లు తేలింది. ఈ హత్యకు అతడి స్నేహితుడు సహకరించనట్లు గుర్తించారు. శ్యాంపూర్ గ్రామ సర్పంచ్ భార్య బల్జీందర్ కౌర్ డిసెంబర్ 24 రాత్రి అనుమానాస్పద స్థితిలో మరణించింది. హత్య కేసు విచారణ కఠినంగా మారడంతో దీనిని క్రైమ్ బ్రాంచ్‌కు అప్పగించారు.…
I Bomma Ravi : ఐ బొమ్మ రవి రిమాండ్ రిపోర్ట్ ను పోలీసులు వివరించారు. ఐ బొమ్మ సైట్ వెనకాల ఉన్నది ఇమ్మడి రవినే అని టెక్నికల్ ఎవిడెన్స్ ను పోలీసులు సేకరించారు. పోలీసుల విచారణలో పైరసీ చేసినట్టు ఇమ్మడి రవి అంగీకరించాడు. ఏ విధంగా పైరసీ వెబ్ సైట్లు నడిపాడో పోలీసులకు చెప్పాడు. రవిని పట్టుకోవడంలో పబ్లిక్ డొమైన్ రిజిస్ట్రీ సహాయాన్ని సైబర్ క్రైమ్ పోలీసులు వాడారు. IBOMMA, BAPPAM పేరు మీద 17…