Top Tech Gadgets 2025: ప్రతి ఏటా కొత్త టెక్నాలజీ వస్తూనే ఉంటుంది, కానీ 2025 మాత్రం గ్యాడ్జెట్ల డిజైన్ , పనితీరులో సరికొత్త బెంచ్‌మార్క్‌లను సెట్ చేసింది. సన్నని ఫోన్ల నుంచి ఏఐ గ్లాసెస్ వరకు.. ఈ ఏడాది టెక్ ప్రియులను అలరిస్తున్న ప్రధాన పరికరాల వివరాలు ఇలా ఉన్నాయి. 1. స్మార్ట్‌ఫోన్లలో సరికొత్త పోకడలు : ఈ ఏడాది స్మార్ట్‌ఫోన్ మార్కెట్ రెండు విభిన్న ధోరణులను ప్రదర్శించింది.. ఒకటి ‘అల్ట్రా-థిన్’ (అత్యంత సన్నని) డిజైన్,…