ప్రపంచ కుబేరుడు ఎలోన్ మస్క్ నేతృత్వంలోని xAI సంస్థ రూపొందించిన గ్రోక్ (Grok) ఏఐ చాట్‌బాట్ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర విమర్శలను, న్యాయపరమైన చిక్కులను ఎదుర్కొంటోంది. ఎలాంటి నిబంధనలు లేకుండా, నియంత్రణ లేని కృత్రిమ మేధగా ప్రచారం పొందిన గ్రోక్, ఇప్పుడు మహిళలు , పిల్లల భద్రతకు ముప్పుగా మారిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా, ప్రముఖ రచయిత్రి ఆష్లీ సెయింట్ క్లెయిర్ (Ashley St. Clair) మస్క్ సంస్థపై న్యూయార్క్ స్టేట్ సుప్రీం కోర్టులో దావా…