నటి సాయి ధన్సికా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.తిరుడి చిత్రంతో కోలీవుడ్ కి పరిచయం అయిన ఈ భామ రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన కబాలి సినిమాలో ముఖ్య పాత్ర పోషించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఈ భామ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ సైకో థ్రిల్లర్ “దక్షిణ”.ఈ చిత్రాన్ని మంత్ర,మంగళ వంటి సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన ఓషో తులసీరామ్ తెరకెక్కించారు.ఈ చిత్రాన్ని కల్ట్ కాన్సెప్ట్స్ పతాకంపై అశోక్ షిండే నిర్మించారు. రీసెంట్ గా ఈ…