Home
Team India
Team India News
-
Mohammed Siraj: మహమ్మద్ సిరాజ్కు మరోసారి షాక్.. ఆరేళ్ల అరుదైన రికార్డుకు బ్రేక్.. అయ్యో పాపం డీఎస్పీ!
Mohammed Siraj Rare Record: టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్కు న్యూజిలాండ్తో జరుగుతున్న టెస్టు సిరీస్లో నిరాశ ఎదురైంది. వెల్లింగ్టన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన సిరాజ్.. ప్రస్తుతం క్రైస్ట్చర్చ్లోని హాగ్లీ ఓవల్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులోనూ బెంచ్కే పరిమితమయ్యాడు. ఈ నిర్ణయం భారత క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు హైదరాబాద్ డీఎస్పీ సిరాజ్ కెరీర్లోనే ఒక అరుదైన రికార్డుకు తెరపడింది. 2020లో టెస్టుల్లో అరంగేట్రం… -
Mohammed Shami: పట్టించుకోవడం ఎప్పుడో మానేశా.. చేయాల్సింది చాలా ఉంది.. షమీ కీలక వ్యాఖ్యలు!
Mohammed Shami on 2027 ODI World Cup Plans: టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీ తన భవిష్యత్తు ప్రణాళికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 2027 వన్డే ప్రపంచకప్, 2028 టీ20 ప్రపంచకప్లో ఆడటంపై ప్రస్తుతం ఎలాంటి ఆలోచన చేయడం లేదని స్పష్టం చేశాడు. తన ఆటపై దృష్టి పెట్టడం, ఫిట్నెస్ కాపాడుకోవడం, మంచి రిథమ్లో కొనసాగడమే తన మొదటి ప్రాధాన్యత అని తెలిపాడు. జాతీయ జట్టులో ఎంపిక విషయంలో సెలెక్టర్లు తీసుకునే నిర్ణయాన్ని గౌరవిస్తానని… -
Tilak Varma: మాకు ఏదీ కలిసి రాలేదు.. ఆ ఇద్దరే మమ్మల్ని ముంచారు.. మనోళ్లు కూడా..!
Tilak Varma React on India A’s Defeat vs Sri Lanka A: ఏసీసీ మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్నీలో భారత్-ఏ జట్టుకు మరో బిగ్ షాక్ తగిలింది. గురువారం దోహాలోని వెస్ట్ ఎండ్ పార్క్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన తొలి సెమీఫైనల్లో శ్రీలంక-ఏ 8 వికెట్ల తేడాతో టీమిండియాపై ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 317… -
BCCI: సిరాజ్ను తుది జట్టు నుంచి ఎందుకు తప్పించారు? మౌనం వీడిన బీసీసీఐ
BCCI: హైదరాబాద్ క్రికెటర్, టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్కు అన్యాయం జరిగిదంటూ.. టీమిండియా మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు, చివరకు రాజకీయ నేతలు కూడా విమర్శలు గుప్పతించారు.. అయితే, న్యూజిలాండ్తో వెల్లింగ్టన్లో జరిగిన టెస్టులో భారత తుది జట్టు నుంచి స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ను తప్పించడంపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ వ్యవహారంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పందించారు. సిరాజ్ను అనవసరంగా వివాదాల్లోకి లాగడం సరికాదని స్పష్టం చేశారు.… -
ICC Rankings: న్యూజిలాండ్పై అదరగొట్టిన బుమ్రా.. టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్లో భారీ జంప్..
ఐసీసీ తాజా టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్లో భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా మూడు స్థానాలు ఎగబాకి ఉమ్మడి రెండో స్థానానికి చేరుకున్నాడు. న్యూజిలాండ్తో జరిగిన తొలి టెస్టులో ఐదు వికెట్లు తీసిన బుమ్రా, ఇంగ్లాండ్ బౌలర్ ఓలీ రాబిన్సన్తో కలిసి రెండో స్థానంలో నిలిచాడు. అగ్రస్థానంలో ఉన్న ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్కు, బుమ్రాకు మధ్య కేవలం 25 రేటింగ్ పాయింట్ల తేడా మాత్రమే ఉండటంతో నంబర్ వన్ ర్యాంక్కు పోటీ రసవత్తరంగా మారింది. దక్షిణాఫ్రికా… -
Prithvi Shaw: నా మౌనాన్ని బలహీనతగా భావించొద్దు.. చట్టపరమైన చర్యలు తీసుకుంటా.. పృథ్వీ షా వార్నింగ్!
Prithvi Shaw Warning: టీమిండియా బ్యాటర్ పృథ్వీ షా మరోసారి వార్తల్లో నిలిచాడు. భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగ్రాజ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై షా తీవ్రంగా తాజాగా స్పందించాడు. తన వ్యక్తిగత జీవితం, గతాన్ని ప్రస్తావిస్తూ తన ప్రతిష్ఠకు భంగం కలిగించేలా మాట్లాడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించాడు. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్లో సుదీర్ఘమైన నోట్ను షేర్ చేశాడు. అందులో యోగ్రాజ్ పేరును నేరుగా ప్రస్తావించకపోయినప్పటికీ.. ఇటీవల తనపై చేసిన వ్యాఖ్యలకు సమాధానంగానే… -
IND vs NZ 1st Test: 42 మెయిడిన్ ఓవర్లు.. 43 ఓవర్ల పాటు బ్యాటింగ్.. నాలుగు టెస్టులు డ్రా.. అరుదైన రికార్డులు ఇవే!
Team India and New Zealand Records: న్యూజిలాండ్, భారత్ జట్ల మధ్య వెల్లింగ్టన్ వేదికగా జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో న్యూజిలాండ్ 368 పరుగులు చేయగా.. భారత్ 720/9 వద్ద డిక్లేర్ చేసింది. రెండో ఇన్నింగ్స్లో కివీస్ 239/5 స్కోరు చేయడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. న్యూజిలాండ్ బ్యాటర్లు చివరి వరకు వికెట్లు కాపాడుకోవడంతో భారత జట్టుకు విజయం దక్కలేదు. డ్రాగా ముగిసిన ఈ మ్యాచ్లో పలు ఆసక్తికర… -
Shubman Gill: అందుకే ముందుగానే డ్రాకు అంగీకరించా.. శుభ్మన్ గిల్ కీలక వ్యాఖ్యలు!
Shubman Gill on IND vs NZ 1st Test Draw: భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య వెల్లింగ్టన్ వేదికగా జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగిసింది. ఐదో రోజు కివీస్ బ్యాటర్లు పట్టుదలగా ఆడటంతో.. భారత బౌలర్లు ప్రత్యర్థి జట్టును ఆలౌట్ చేయలేకపోయారు. డారిల్ మిచెల్ (49: 186 బంతుల్లో), గ్లెన్ ఫిలిప్స్ (26: 126 బంతుల్లో) గట్టిగా పోరాడారు. ఈ ఇద్దరు 43 ఓవర్ల పాటు క్రీజ్లో నిలిచి.. ఆరో వికెట్కు కేవలం 63… -
IND A vs PAK A: 25 బంతుల్లో 3 పరుగులే.. పాకిస్థాన్పై భారత్ ఓటమికి కారణం తిలక్ వర్మనే!
Tilak Varma Slow Batting: ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్నీలో భారత్ ‘ఏ’ జట్టుకు పాకిస్థాన్ ‘ఏ’ చేతిలో ఘోర ఓటమి ఎదురైంది. ఆదివారం దోహాలో జరిగిన గ్రూప్-బి మ్యాచ్లో పాక్ 48 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 49.2 ఓవర్లలో 313 పరుగులకు ఆలౌటైంది. లక్ష్య ఛేదనలో భారత్ 49.1 ఓవర్లలో 265 పరుగులకే పరిమితమైంది. భారత కెప్టెన్ తిలక్ వర్మ 149 బంతుల్లో 100 పరుగులతో… -
Rishabh Pant Record: సిక్సర్తో సెంచరీ.. టాప్లో సచిన్.. రిషభ్ పంత్ స్థానం ఇదే!
Rishabh Pant Century With a Six: టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ టెస్టు క్రికెట్లో తన దూకుడు కొనసాగిస్తున్నాడు. ముఖ్యంగా విదేశీ గడ్డలపై చెలరేగుతూ.. పలు రికార్డులు బద్దలు కొడుతున్నాడు. వెల్లింగ్టన్లోని బేసిన్ రిజర్వ్ వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్టులో పంత్ సెంచరీ బాదాడు. కివీస్ ఆల్రౌండర్ గ్లెన్ ఫిలిప్స్ వేసిన 146.5వ ఓవర్లో సిక్సర్ బాది సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో టెస్టు క్రికెట్లో సిక్సర్తో సెంచరీ సాధించిన…
తాజావార్తలు
-
Sandeep Reddy Vanga: సందీప్ రెడ్డి వంగా నెక్స్ట్ సినిమా ఫిక్స్.. హీరో ఎవరంటే?
-
CBN Flight Technical Issue: చంద్రబాబు ప్రత్యేక విమానంలో సాంకేతిక సమస్య.. హెలికాప్టర్లో హైదరాబాద్కు..!
-
RC17 : రామ్ చరణ్ సినిమాలో నటించేలానుకునే వాళ్ళకి బంపర్ ఆఫర్
-
Lok Sabha Seats Increase: లోక్సభలో భారీ మార్పులు.. ఏపీ, తెలంగాణలో 42 నుంచి 63కు ఎంపీ సీట్లు.. రాష్ట్రాల వారీగా లెక్కలివే!
-
KTR: చాలా కాలం తర్వాత అందమైన సినిమా చూశా
ట్రెండింగ్
-
Shani Margi 2026: ఈ 3 రాశుల వారికి ఇక తిరుగులేని అదృష్టం.. ఆర్థికంగా పట్టిందల్లా బంగారమే!!
-
రగ్గడ్ లుక్, 258 PS పవర్తో రాబోతున్న Nissan Terrano SUV..!
-
బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీతో హ్యుందాయ్ కొత్త ఎలక్ట్రిక్ Ioniq M SUV ఆవిష్కరణ..!
-
999cc ఇంజిన్, 218hp పవర్.. BMW M 1000 RR సూపర్బైక్ భారత్ లో లాంచ్.!
-
Yashasvi Jaiswal History: యశస్వి జైస్వాల్ అరుదైన ఘనత.. సచిన్ టెండూల్కర్ రికార్డు బద్దలు!