IND vs NZ: టీమిండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య ముంబై నగరంలో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ లో మూడవరోజు ఆటను మొదలుపెట్టిన న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్ లో 174 పరుగులకు అలౌట్ అయింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్ లో 9 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేయగా.. మూడో రోజు ఆట మొదలైన రెండో ఓవర్ లోనే మిగతా ఒక్క వికెట్ కోల్పోయి 174 పరుగులకు అలౌట్ అయింది.…