Sarfaraz Khan: క్రికెట్ ప్రపంచంలో ఒక యువ క్రికెటర్ చరిత్ర సృష్టించాడు. టీమ్ ఇండియాలోకి అడుగుపెట్టడానికి చాలా కష్టపడుతున్న ఆ వ్యక్తి టీమిండియా దిగ్గజాలకు కూడా సాధ్యం కాని రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఇంతకీ ఆ క్రికెటర్ ఎవరో తెలుసా.. సర్ఫరాజ్ ఖాన్. ఈ దేశవాళీ సీజన్‌లో సర్ఫరాజ్ ఖాన్ అద్భుతంగా రాణిస్తున్నాడు. మనోడు అన్ని ఫార్మాట్లలో కూడా అద్భుతంగా పరుగులు చేస్తున్నాడు. ఇది నిజంగా IPL 2026 కి ముందు చెన్నై సూపర్ కింగ్స్‌కు…
KL Rahul: భారత్ – దక్షిణాఫ్రికా మధ్య టెస్ట్ సిరీస్ తర్వాత వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కోసం టీమిండియా జట్టను ఈ రోజు ప్రకటించారు. గౌహతిలో జరిగిన రెండో టెస్ట్ రెండో రోజున సెలక్షన్ కమిటీ సమావేశమై వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించింది. ఈ టీంకు కెప్టెన్‌గా స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్ ఎంపికయ్యారు. శుభ్‌మాన్ గిల్, శ్రేయాస్ అయ్యర్ లేకపోవడంతో జట్టు నాయకత్వ బాధ్యతను సెలక్షన్ కమిటీ రాహుల్‌కు అప్పగించింది. కోల్‌కతా…