Home
Team India Playing Xi
Team India Playing Xi News
-
IND vs WI 5th T20: అర్ష్‌దీప్ స్థానంలో భువీకి ఛాన్స్? ప్లేయింగ్ ఎలెవన్‌పై ఉత్కంఠ
IND vs WI 5th T20: వెస్టిండీస్‌తో ఇప్పటికే నాలుగు టీ-20 మ్యాచ్‌లు ఆడిన టీమిండియా.. 2-2 సమంగా ఉంది.. ఇక, ఐదోది అయిన తుది టీ-20 మ్యాచ్‌కు ముందు టీమ్ఇండియాలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్‌లో జరిగిన నాలుగో టీ20లో భారత ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ భుజానికి గాయమైంది. దీంతో అతడి స్థానంలో అనుభవజ్ఞుడైన బౌలర్ భువనేశ్వర్ కుమార్‌ను భారత జట్టులోకి చేర్చారు. అయితే, అర్ష్‌దీప్ ఐదో టీ20లో ఆడతాడా లేదా అన్నది మ్యాచ్‌కు… -
Shreyas Iyer: వైభవ్‌ను తీసుకోకపోవడం తప్పే.. ఎట్టకేలకు దారిలోకి వచ్చేసిన శ్రేయాస్ అయ్యర్..
ఇంగ్లాండ్‌తో బుధవారం నుంచి ప్రారంభం కానున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన తొలి టీ20 మ్యాచ్‌లో బరిలోకి దిగే భారత జట్టులో కీలక మార్పులు చోటుచేసుకోనున్నట్లు క్రీడా వర్గాల్లో గట్టిగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఐర్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో ఘోరంగా విఫలమైన ఓపెనర్ సంజూ శాంసన్‌పై వేటు పడటం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. పదే పదే లభిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోతున్న సంజూను తుది జట్టు నుంచి పక్కనపెట్టి, అతని స్థానంలో 15 ఏళ్ల యువ సంచలనం, లెఫ్ట్ హ్యాండ్… -
Team India Playing XI: టీమిండియా-ఇంగ్లాండ్ హై-వోల్టేజ్ మ్యాచ్.. సంజూ, అభిషేక్ జోడీకి పగ్గాలు.. భారత్ తుది జట్టు ఇదే!
Team India Playing XI: ఉత్కంఠ పోరుకు రంగం సిద్ధమైంది. మరికొన్ని నిమిషాల్లో ముంబైలోని వాంఖడే మైదానంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ పోరు చాలా ఉత్కంఠగా మారనుంది. రెండు జట్లు అత్యద్భుతంగా ప్రదర్శన కొనసాగిస్తున్నాయి. ఇంగ్లాండ్ వరుస విజయాలతో సెమీస్‌కు దూసుకొచ్చింది. సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని భారత్ జట్టు కొన్ని ఎత్తుపల్లాలు ఎదుర్కొంది. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఓటమి ఎదురైనా, ఆ తర్వాత జట్టు అద్భుతంగా తిరిగి వచ్చి జింబాబ్వే, వెస్టిండీస్‌లపై వరుస విజయాలు సాధించింది.… -
India vs South Africa: టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా.. తగ్గని సూర్యకుమార్ కాన్ఫిడెన్స్.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే..
India vs South Africa: అహ్మదాబాద్ వేదికగా భారత్ వర్సెస్ సౌతాఫ్రికా మ్యాచ్ కు సర్వ సిద్ధమైంది.. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది. గ్రూప్ దశలో వరుసగా 4 మ్యాచులు గెలిచి జోరు మీదున్న టీమిండియా ఫీల్డింగ్‌లోకి దిగనుంది. మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే.. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో అద్భుతమైన రికార్డు ఉంది. ఇక్కడ ఆడిన 9 మ్యాచ్‌ల్లో 7 విజయాలు సాధించింది భారత్. ఇది దక్షిణాఫ్రికాతో జరిగే కీలక… -
SA vs IND Playing XI: దక్షిణాఫ్రికాకు దబిడి దిబిడే.. టీమిండియా ప్లేయింగ్ XI లో భారీ మార్పులు.. విజయం పక్కా!
SA vs IND Playing XI: టీ20 ప్రపంచకప్‌లో లీగ్ దశను అజేయంగా ముగించిన టీమిండియా.. ఇప్పుడు అసలైన సవాల్ ను ఎదుర్కోవడానికి రెడీ అయ్యింది. ‘సూపర్ 8’లో భాగంగా నేడు (ఆదివారం) దక్షిణాఫ్రికాతో తలపడనుంది. అమెరికా, నమీబియా, నెదర్లాండ్స్ వంటి చిన్న జట్లపై విజయాలు సాధించిన భారత్ కు.. ఫామ్‌లో ఉన్న సఫారీలతో ఈ మ్యాచ్ కచ్చితంగా కఠిన పరీక్ష అవనుంది. Crime News: విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి.. హత్యా/ఆత్మహత్య? ఈ… -
NED vs IND Playing XI: టీమిండియాలో భారీ మార్పులు.. ఫ్లాప్ ప్లేయర్ కి మరో అవకాశం!
NED vs IND Playing XI: డిఫెండింగ్ చాంపియన్ టీమిండియా టీ20 వరల్డ్ కప్ 2026 గ్రూప్ దశలో చివరి మ్యాచ్‌లో నెదర్లాండ్స్ తో నేడు (ఫిబ్రవరి 18) ఆడబోతుంది. ఈ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరగనుంది. గ్రూప్ దశలో ఇప్పటికే అద్భుత ప్రదర్శన చేసిన టీమిండియా.. అమెరికా, నమీబియా, పాకిస్థాన్ జట్లపై వరుస విజయాలతో సూపర్-8 దశకు అర్హత సాధించింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో భారత్ ఈ మ్యాచ్‌లో కూడా… -
IND vs NED: భారత్ దూకుడుకు నెదర్లాండ్ నిలుస్తుందా? భారత్ నుండి ఆ కీలక ప్లేయర్ అవుట్!
IND vs NED: ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్‌లో గ్రూప్ దశను అజేయంగా ముగించాలని భారత్ నేడు నెదర్లాండ్స్‌తో బరిలోకి దిగుతోంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా నెదర్లాండ్స్‌తో టీమిండియా తలపడనుంది. పాకిస్థాన్‌పై 61 పరుగుల ఘన విజయం భారత్ ను సూపర్ 8 దశకు చేర్చింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని జట్టు ఇప్పుడు ఎలాంటి ఒత్తిడి లేకుండా చివరి గ్రూప్ మ్యాచ్ ఆడనుంది. అయితే ఇది కేవలం ఫార్మాలిటీ మ్యాచ్ కాదనే చెప్పవచ్చు.… -
Shreyas Iyer: శ్రేయాస్ అయ్యర్‌కు షాక్.. నంబర్–3లో బ్యాటింగ్ చేసేది ఎవరంటే?
టీమిండియాకు దాదాపు రెండేళ్లుగా దూరంగా ఉన్న ఇషాన్ కిషన్ నిరీక్షణకు ముగింపు పడింది. న్యూజిలాండ్‌తో జరిగే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌తో పాటు టీ20 వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కించుకున్న ఇషాన్.. నాగ్‌పూర్‌లో బుధవారం జరిగే తొలి టీ20 మ్యాచ్‌లో ప్లేయింగ్ ఎలెవన్‌లో ఆడటం ఖాయమైంది. భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్వయంగా ఈ విషయాన్ని ప్రీ మ్యాచ్ ప్రెస్మీట్లో ధృవీకరించారు. ఇషాన్ కిషన్ నంబర్–3 స్థానంలో బ్యాటింగ్ చేస్తాడని చెప్పాడు. దాంతో స్టార్ ప్లేయర్… -
IND vs NZ: టీమిండియాదే బ్యాటింగ్.. ఆయుష్ బదోనికి షాక్, తెలుగు ఆటగాడికి ఛాన్స్!
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా మరికొద్దిసేపట్లో భారత్, న్యూజిలాండ్ మధ్య రెండో వన్డే మ్యాచ్ ఆరంభం కానుంది. న్యూజిలాండ్ కెప్టెన్ మైఖేల్ బ్రేస్‌వెల్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. తుది జట్టులో ఒక మార్పు చేశామని చెప్పాడు. జాడెన్ లెన్నాక్స్ అరంగేట్రం చేస్తున్నాడు. మరోవైపు భారత్ కూడా ఒక మార్పుతో బరిలోకి దిగుతున్నట్లు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తెలిపాడు. గాయపడిన వాషింగ్టన్ సుందర్ స్థానంలో తెలుగు ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి తుది జట్టులోకి వచ్చాడు. న్యూజిలాండ్‌తో… -
Team India Playing XI: ఆయుష్ అరంగేట్రం.. న్యూజిలాండ్‌తో రెండో వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్, న్యూజిలాండ్ మధ్య ఈరోజు రెండో వన్డే మ్యాచ్ జరగనుంది. తొలి వన్డేలో విజయం సాధించిన టీమిండియా.. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని చూస్తోంది. మరోవైపు న్యూజిలాండ్ జట్టు తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకొని బలమైన ప్రదర్శన ఇవ్వాలని భావిస్తోంది. ఈ మ్యాచ్‌కు భారత జట్టులో ఒక మార్పు చోటుచేసుకునే అవకాశం ఉంది. యువ బ్యాటర్ ఆయుష్ బదోనికి ఈ మ్యాచ్‌తో భారత్ తరఫున అరంగేట్రం చేసే అవకాశం…
తాజావార్తలు
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
-
IPL 2027-CSK: రూ.14.2 కోట్ల యువ ఆటగాడికి సీఎస్కే షాక్?
-
Punjab Police: మీరే ఇలా చేస్తే ఎలా సర్.. ఇంట్లో హెరాయిన్ పెట్టి శివసేన నేతను ఇరికించాలని చూసి.. అడ్డంగా దొరికిన ఏఎస్ఐ
-
Cyclone Murasu: ‘అర్నబ్’ కంటే.. ‘మురసు’ తుఫాన్ ప్రభావం తక్కువే!
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!
ట్రెండింగ్
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!
-
UPI Transactions: డిజిటల్ చెల్లింపుల్లో భారత్ సరికొత్త రికార్డు.. రోజుకు రూ. లక్ష కోట్ల లావాదేవీలతో యూపీఐ సరికొత్త మైలురాయి..!
-
Shreyas Iyer: మేము చెత్తగా ఆడాం, చాలా తప్పులు చేశాం.. న్యూజిలాండ్ ఓటమిపై శ్రేయస్ కీలక వ్యాఖ్యలు!