2025 సంవత్సరం భారత క్రికెట్ జట్టుకు మరపురాని ఏడాదిగా నిలిచింది. టెస్టు, వన్డే, టీ20.. మూడు ఫార్మాట్లలోనూ టీమిండియా స్థిరమైన ప్రదర్శనతో ఆకట్టుకుంది. ముఖ్యంగా ఐసీసీ టోర్నమెంట్లలో ట్రోఫీలు గెలుచుకుని.. ప్రపంచ క్రికెట్‌లో తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025, ఆసియా కప్ 2025లను భారత్ గెలిచిన విషయం తెలిసిందే. టెస్ట్ క్రికెట్‌లో టీమిండియా మొత్తం 10 మ్యాచ్‌లు ఆడింది. వీటిలో 4 విజయాలు సాధించగా.. 5 మ్యాచ్‌ల్లో ఓడింది. ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది.…