Home
Team India Coach
Team India Coach News
-
Team India: టీమిండియాను వదిలి వెళ్లాలంటే బాధగా ఉంది.. ‘కన్నీళ్లు ఆపుకోలేకపోతున్నా’..
భారత క్రికెట్ జట్టు ఫీల్డింగ్ కోచ్‌గా సుదీర్ఘకాలం సేవలందించిన టి. దిలీప్ దాదాపు ఐదేళ్ల తన పదవీకాలాన్ని విజయవంతంగా ముగించుకుని టీమిండియా నుంచి వైదొలిగారు. 2021 నవంబర్‌లో భారత జట్టు సెటప్‌లోకి అడుగుపెట్టిన ఆయన స్థానంలో బీసీసీఐ శుభదీప్ ఘోష్‌ను కొత్త ఫీల్డింగ్ కోచ్‌గా నియమించింది. ఆగస్టు 15 నుంచి ప్రారంభమయ్యే శ్రీలంక టెస్టు సిరీస్ శుభదీప్కు మొదటి అసైన్మెంట్ కానుంది. ఈ నేపథ్యంలో టీమిండియాతో ఐదేళ్ల అనుబంధం ముగియడంపై టి. దిలీప్ సోషల్ మీడియా వేదికగా… -
India Fielding Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో భారీ మార్పు.. 17 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్‌కు కీలక బాధ్యతలు!
Subhadeep Ghosh Likely To Appoints as India Fielding Coach: శ్రీలంకతో జరగనున్న టెస్టు సిరీస్‌కు ముందు భారత జట్టు కోచింగ్ స్టాఫ్‌లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని టీమిండియా కోచింగ్ బృందంలో కొత్త ఫీల్డింగ్ కోచ్‌గా మాజీ అసోం, రైల్వేస్ క్రికెటర్ శుభదీప్ ఘోష్‌ను నియమించేందుకు బీసీసీఐ సిద్ధమైనట్లు సమాచారం. జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్ అనంతరం టీ. దిలీప్ ఒప్పందాన్ని బీసీసీఐ పునరుద్ధరించకపోవడంతో ఆయన స్థానంలో ఘోష్ బాధ్యతలు చేపట్టనున్నాడు.… -
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
Team India Coach Set to Leave: టీ20 క్రికెట్లో వరుస పరాజయాలతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న టీమిండియాలో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయి. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ నాయకత్వంలోని కోచింగ్ స్టాఫ్‌లో ఒకరు త్వరలోనే తన పదవికి వీడ్కోలు పలకనున్నట్లు సమాచారం. ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ నివేదిక ప్రకారం.. సదరు కోచ్ ఓ ఐపీఎల్ ఫ్రాంచైజీతో ఇప్పటికే చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. టీమిండియా నుంచి ఆ కోచ్ నిష్క్రమణతో సహాయక సిబ్బందిలో భారీ… -
Munaf Patel: గంభీర్‌ను నిందించడం ఆపండి.. తప్పు చేసింది బీసీసీఐ..
Munaf Patel: భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత టీమిండియా న్యూజిలాండ్, సౌతాఫ్రికా జట్ల చేతిలో ఘోర పరాభవాన్ని ఎదుర్కొంది. దీంతో గంభీర్ పై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
Gautam Gambhir: మీ హద్దుల్లో మీరు ఉంటే మంచిది.. టీమిండియా కోచ్ కీలక వ్యాఖ్యలు..!
Gautam Gambhir: సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో భారత్ వైట్‌వాష్‌కు గురైన నేపథ్యంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా ఢిల్లీ క్యాపిటల్స్ (DC) సహ-యజమాని పార్థ్ జిందాల్, టెస్టు క్రికెట్‌కు వేరే స్పెషలిస్ట్ కోచ్ ఉండాలన్న డిమాండ్‌పై గంభీర్ తీవ్రంగా స్పందించారు. ఈ నేపథ్యంలో విశాఖపట్నంలో దక్షిణాఫ్రికాపై భారత్ వన్డే సిరీస్ విజయం సాధించిన అనంతరం జరిగిన పోస్ట్ మ్యాచ్ కాన్ఫరెన్స్‌లో కోచ్ గంభీర్.. జిందాల్ పేరు ప్రస్తావించకుండానే “తమ హద్దుల్లో ఉండండి” అంటూ… -
Team India Coach: టీమిండియా హెడ్ కోచ్ కావాలనుంది.. మనసులో మాట బయటపెట్టిన మాజీ దిగ్గజం!
కొన్నిసార్లు గట్టిగా మాట్లాడేవారి కంటే.. నిశ్శబ్దంగా పోరాడే వారే చరిత్రను సృష్టిస్తారు. అలాంటి వ్యక్తే ‘నయా వాల్’ చతేశ్వర్ పుజారా. ఏనాడూ స్లెడ్జింగ్‌లో పాల్గొనలేదు, సోషల్ మీడియాలో ఏనాడూ అతడికి వ్యతిరేకంగా వార్తలు రాలేదు. ప్రశాంతతకు మారుపేరైన పుజారా.. జట్టుకు అవసరమైన ప్రతిసారీ బ్యాట్‌తో అండగా నిలబడ్డాడు. రాజ్‌కోట్ వీధుల నుంచి మెల్బోర్న్, జోహన్నెస్‌బర్గ్ వరకు ప్రతి మైదానంలో రన్స్ చేశాడు. ఆసీస్ పర్యటనలో శరీరానికి బంతులు తగిలినా.. జట్టు కోసం క్రీజులో నిలబడ్డాడు. టీమిండియా కోసం… -
Sourav Ganguly: రాజకీయాలపై ఆసక్తి లేదు.. ఆ పదవికి మాత్రం సిద్ధం!
తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం అస్సులు లేదని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మరోసారి స్పష్టం చేశారు. క్రికెట్‌తో బిజీగా ఉన్న కారణంగా రాజకీయాల గురించి ఎప్పుడూ ఆలోచించలేదన్నారు. అయితే టీమిండియా కోచ్ పదవి చేపట్టడానికి మాత్రం తాను సిద్ధమని దాదా తెలిపారు. వన్డే ప్రపంచకప్ 2027 వరకు ఫిట్‌గా ఉండటం, భారత జట్టులో చోటు సంపాదించడం సీనియర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు అంత సులువు కాదని గంగూలీ అభిప్రాయపడ్డారు. రిటైర్మెంట్ అనంతరం వ్యాఖ్యాతగా… -
Gautam Gambhir: “రోడ్‌షోలు అవసరమా..?” బెంగుళూరు ఘటనపై టీమిండియా కోచ్ రియాక్షన్ ఇదే..!
Gautam Gambhir: బెంగళూరులో జరిగిన ఆర్సీబీ విజయోత్సవాల్లో జరిగిన తొక్కిసలాటపై భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ, విజయోత్సవాల కోసం రోడ్లపై జరిపే ర్యాలీల అవసరం లేదని తన అభిప్రాయాన్ని పునరుద్ఘాటించారు. నాకు ఎప్పుడూ వీధి ర్యాలీలపై నమ్మకం లేదని.. ఇలా జరగడం దురదృష్టకరం అని అన్నారు. 11 ప్రాణాలు పోవడం అంటే ఊహించలేనిది. విజయం ఎంత… -
Jonty Rhodes: నేను లోకల్, నాది గోవా.. జాంటీ రోడ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Jonty Rhodes About India fielding coach Role: భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ రికమెండ్ చేసినా తనకు ఫీల్డింగ్ కోచ్‌గా అవకాశం రాకపోవడంపై దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. టీమిండియాకు అంతర్జాతీయ కోచ్ అవసరం లేదని బీసీసీఐ భావిస్తున్నట్లుందన్నారు. తాను లోకల్ అని, తనది గోవా అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టుకు ఫీల్డింగ్ కోచ్‌లుగా వ్యవహరించిన దిలీప్, శ్రీధర్ మంచి పనితీరు కనబరిచారని… -
Virat Kohli-BCCI: విరాట్ కోహ్లీకి ఆ విషయాన్ని బీసీసీఐ చెప్పలేదట!
Gautam Gambhir and Virat Kohli News: టీమిండియా హెడ్ కోచ్‌గా భారత జట్టు మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్‌ను బీసీసీఐ నియమించిన విషయం తెలిసిందే. జులై చివరలో శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్‌తో కోచ్‌గా గౌతీ బాధ్యతలు అందుకోనున్నాడు. అయితే హెడ్ కోచ్‌గా గంభీర్‌ను నియమించే ముందు బీసీసీఐ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో ఒక్కసారి కూడా చర్చించలేదట. ఐపీఎల్ 2023 లో లక్నో, బెంగళూరు మ్యాచ్ సందర్భంగా కోహ్లీ, గంభీర్ మధ్య తీవ్ర…
తాజావార్తలు
-
Arnab Cyclone Damages : అర్నబ్ తుఫాన్ బీభత్సం కొబ్బరి రైతులకు కోలుకోలేని దెబ్బ
-
Samantha: 9వ నెలలోనూ సమంత తగ్గేదేలే.. జిమ్‌లో కసరత్తు వీడియో వైరల్!
-
Stroke: తీవ్రమైన తలనొప్పి, తల తిరగడం, శరీరంలో తిమ్మిర్లు.. స్ట్రోక్‌కి సంకేతాలా?
-
Rahul Gandhi: ‘‘ఢిల్లీ ర్యాలీకి ప్రజలు రాకుండా అడ్డంకులు’’.. కేంద్రంపై రాహుల్ ఆరోపణలు..
-
Under-19: అండర్-19 ఆసియా కప్‌కు భారత జట్టు ప్రకటన.. జట్టులో సచిన్, ద్రవిడ్, సెహ్వాగ్ వారసులు..
ట్రెండింగ్
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!