Ram Charan Wishes Tarak and Team Devara Amid Release: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమా మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా రాత్రి ఒంటిగంటకే బెనిఫిట్ షోస్ పడనున్నాయి. అభిమానులైతే ఇప్పటినుంచి సంబరాలు మొదలుపెట్టేశారు. తమ హీరో ఆరేళ్ల తర్వాత సోలో హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో వారంతా మంచి మూడ్లో ఉన్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే తాజాగా రామ్ చరణ్ తేజ జూనియర్…