స్కూల్లో పిల్లలకు పాఠాలు చెప్పి విద్యార్థులను సన్మార్గాంలో నడిపించాల్సిన టీచర్లు క్లాస్ రూమ్ లోనే విద్యార్థుల ముందు వింత పనులు చేస్తున్నారు.. ఇటీవల ఇలాంటి ఘటనలు ఎక్కడో చోట జరుగుతూనే ఉన్నాయి.. తాజాగా టీచర్లు వీర కొట్టుడు కొట్టుకున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఈ ఘటన కేరళలో ని ఓ పాఠశాల లో వెలుగు చూసింది.. ఆ ఘర్షణలో ఏడుగురు టీచర్లు గాయపడ్డారు.. వివరాల్లోకి వెళితే.. ఎరవన్నూరులోని ఏయూపీ స్కూల్‌లో ఓ…