Home
Tea Time Snacks
Tea Time Snacks News
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
Crispy Snacks: సాయంత్రం టీ తాగే సమయంలో లేదా పిల్లల స్కూల్ స్నాక్ బాక్స్‌లోకి అప్పటికప్పుడు తేలికగా చేసుకునే ఒక అద్భుతమైన స్నాక్ రెసిపీ ఇది. కేవలం ఇంట్లో ఉండే బొంబాయి రవ్వ, బియ్యప్పిండితో ఎంతో కరకరలాడుతూ, రుచికరంగా వీటిని తయారు చేసుకోవచ్చు. ఒక్కసారి చేసి పెట్టుకుంటే వారం నుంచి పది రోజుల వరకు నిల్వ ఉంటాయి. మరి ఈ క్రేజీ స్నాక్స్ ఎలా చేయాలో చూసేద్దామా.. కావాల్సిన పదార్థాలు * బొంబాయి రవ్వ – 1… -
Biscuit Recipe: ఓవెన్ అవసరం లేదు.. కడాయితోనే బేకరీ స్టైల్ బిస్కెట్లు ఇంట్లోనే.. తయారీ విధానం చాలా ఈజీ!
Biscuit Recipe: టీతో పాటు బిస్కెట్లు నంజుకుని తింటే ఆ మజానే వేరు! సాధారణంగా మనం బయట షాపుల్లో కొని తెచ్చుకుంటూ ఉంటాం. కానీ, ఎలాంటి కేక్ మేకింగ్ మిషన్లు అవసరం లేకుండానే ఇంట్లోనే చాలా ఈజీగా క్రిస్పీగా, టేస్టీగా ఉండే "శనగపిండి బిస్కెట్లు" (బేసన్ బిస్కెట్స్) తయారు చేసుకోవచ్చు. శనగపిండి, నెయ్యి, చక్కెర, కాస్త బొంబాయి రవ్వ, మిల్క్ పౌడర్ కలగలిపి చేసే ఈ బిస్కెట్లు భలే కరకరలాడుతూ భలే రుచిగా ఉంటాయి. మీ దగ్గర… -
Janthikalu Recipe: ఇంట్లోనే కరకరలాడే జంతికలు.. పర్ఫెక్ట్గా రావాలంటే ఈ టిప్స్ పాటించండి
Jantikalu Recipe: సాయంత్రం కాగానే టీ తాగడం చాలా మందికి అలవాటు ఉంటుంది. అలాగే టీకి పక్కన ఏదైనా స్నాక్ ఉంటే బాగుంటుంది కాదూ.. అలా కోరుకునే వాళ్లకు ఎంతో క్రిస్పీగా, కారంగా జంతికలు ఎలా తయారుచేసుకోవాలో చూద్దాం. ఈ చక్రాలు పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ చాలా బాగా నచ్చుతాయి. ఇంట్లో చేసుకోవడం వల్ల మన రుచికి తగినట్లుగా మసాలాలను సర్దుబాటు చేసుకోవచ్చు. వీటిని తయారుచేసి గాలి తగలని డబ్బాలో (ఎయిర్ టైట్ కంటైనర్)… -
Mushroom Onion Pakoda: ఈజీ స్నాక్ రెసిపీ..10 నిమిషాల్లో కరకరలాడే ‘మష్రూమ్ ఆనియన్ పకోడీ’.! చేసేయండి ఇలా..
Mushroom Onion Pakoda: వర్షాకాలం రాగానే సాయంత్రం వేళ వేడి వేడిగా టీ లేదా కాఫీ తాగుతూ, మరోవైపు కరకరలాడే పకోడీ తింటే ఆ మజానే వేరు కదా.. సాధారణంగా చాలామంది ఇలాంటి సమయాల్లో ఆనియన్ పకోడీ, చికెన్ పకోడీ తింటూ ఉంటారు. కానీ ఒక్కసారి కాస్త డిఫరెంట్ గా మేరకు ‘మష్రూమ్ (పుట్టగొడుగుల) ఆనియన్ పకోడీ’ ట్రై చేస్తే ఎలా ఉంటుందో తెలుసా.? ఆ మజా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. బయట స్వీట్ షాప్స్,… -
Crispy Mini Samosa Recipe: ఇంట్లోనే సులభంగా కరకరలాడే మినీ సమోసాల తయారీ
Crispy Mini Samosa Recipe: వర్షపు చినుకుల్లో వేడివేడిగా, కరకరలాడే అల్పాహారం తినాలనిపిస్తే మినీ సమోసాలు అద్భుతమైన ఎంపిక. టీతో కలిసి వీటిని ఆస్వాదిస్తే రుచి మరింత పెరుగుతుంది. ఖరీదైన, కల్తీ మిఠాయిలు లేదా అవే పాత బోరింగ్ స్నాక్స్‌ను ఎక్కువగా తినడానికి బదులుగా, ఇలాంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో వంటగది నుండి వచ్చే చిటపటలాడే పెనాల సువాసన, చిటపటలాడే సమోసాల పరిమళం వర్షాన్ని ఆస్వాదించే ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది. మీరు బహుశా సమోసాలను చాలాసార్లు తిని ఉంటారు,… -
Crispy Bread Pakoda Recipe: పిల్లలు ఎగబడి తినే స్నాక్.. ఇంట్లోనే కరకరలాడే బ్రెడ్ పకోడా ఇలా తయారు చేసుకోండి!
Crispy Bread Pakoda Recipe: సాయంత్రం టీతో పాటు ఏదైనా వేడివేడిగా, కరకరలాడే స్నాక్ ఉంటే ఆ మజానే వేరు. అయితే ప్రతిరోజూ సమోసాలు, కచోరీలు లేదా సాధారణ పకోడీలు తింటూ విసుగు చెందుతున్నవారికి బ్రెడ్ పకోడా అద్భుతమైన ప్రత్యామ్నాయంగా చెప్పొచ్చు. బయట హోటళ్లలో దొరికే రుచికరమైన బ్రెడ్ పకోడాలను ఇప్పుడు ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా పిల్లలు ఈ క్రిస్పీ స్నాక్‌ను ఎంతో ఇష్టపడతారు. బంగాళాదుంపల మసాలా స్టఫింగ్, శనగపిండి పూత, కరకరలాడే టెక్స్చర్… -
Palak Pakoda Recipe: సింపుల్‌గా ఇంటి వద్దే కరకరలాడే పాలక్ పకోడాలు.. ఇలా రెడీ తయారు చేయండి..
Palak Pakoda Recipe: ఎండులు ఇంకా దంచికొడుతూనే ఉన్నాయి.. ఇక, త్వరలోనే రెయిన్ సీజన్ ప్రారంభం కాబోతోంది.. వర్షాకాలంలో లేదా సాయంత్రం టీ సమయానికి వేడివేడి పకోడాలు తినడం చాలా మందికి ఇష్టమైన అలవాటు. సాధారణంగా ఉల్లిపాయ, ఆలూ లేదా మిర్చి పకోడాలు ఎక్కువగా చేస్తుంటారు. అయితే, కరకరలాడే పాలకూర పకోడాల రుచి మాత్రం ప్రత్యేకంగా ఉంటుంది. రుచితో పాటు ఆరోగ్య ప్రయోజనాలు కూడా అందించే ఈ పకోడాలు ఇంట్లో చాలా తక్కువ పదార్థాలతో సులభంగా తయారు… -
Methi Na Gota Recipe: వర్షం పడేటప్పుడు వేడివేడిగా.. గుజరాత్ స్పెషల్ క్రిస్పీ స్నాక్ రెసిపీ..!
Methi Na Gota Recipe: వర్షం పడేటప్పుడు వేడివేడిగా గుజరాతీ ‘మేథీ నా గోటా’.. మెంతి ఆకులతో క్రిస్పీ పకోడీ రెసిపీ! సాయంత్రం పూట వేడివేడిగా ఏదైనా స్నాక్ తినాలనిపిస్తే మనకు వెంటనే గుర్తొచ్చేది పకోడీలు లేదా బజ్జీలు. అయితే ఎప్పుడూ ఒకేలాంటి ఉల్లిపాయ పకోడీ కాకుండా ఈసారి గుజరాత్ స్పెషల్ ‘మేథీ నా గోటా’ (Methi na Gota) ట్రై చేయండి. తాజా మెంతి ఆకులు, శనగపిండి కాంబినేషన్లో తయారయ్యే ఈ వంటకం పైన క్రిస్పీగా,… -
Easy Evening Snacks : టీ టైమ్ స్నాక్.. కేవలం రవ్వతో కరకరలాడే స్నాక్స్.. ఒక్కసారి చేస్తే వారం రోజులు నిల్వ.!
Crispy Suji Snacks Recipe in Telugu : సాయంత్రం పూట టీతో పాటు ఏదైనా కరకరలాడే స్నాక్ ఉంటే ఆ మజాయే వేరు. సాధారణంగా మనం బియ్యపు పిండి లేదా మైదాతో జంతికలు, చెక్కలు చేసుకుంటాం. కానీ ఇంట్లో ఉండే ఉప్మా రవ్వతో కూడా చాలా రుచికరమైన, క్రిస్పీ స్నాక్స్ తయారు చేసుకోవచ్చు. తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో తయారయ్యే ఈ ‘రవ్వ స్నాక్స్’ పిల్లలకు స్నాక్ బాక్స్‌లో ఇవ్వడానికి కూడా చాలా బాగుంటాయి. వీటి… -
Bitter Gourd Chips Recipe: కారం కారంగా కరకరలాడే కాకరకాయ చిప్స్.. చేదు లేకుండా ఇంట్లోనే సులభంగా తయారు చేసే ప్రత్యేక రెసిపీ..
Bitter Gourd Chips Recipe: కాకరకాయ అంటే చాలా మంది పిల్లలు ముఖం చిట్లించుకుంటారు. చేదు రుచి కారణంగా ఈ కూరను తినేందుకు వారు ఇష్టపడరు. కానీ అదే కాకరకాయను కరకరలాడే చిప్స్‌గా, కారంగా, రుచికరంగా తయారు చేస్తే పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. ఈ ప్రత్యేక రెసిపీతో మీరు చేదు లేకుండా, పిల్లలు కూడా ఇష్టపడేలా కాకరకాయ చిప్స్‌ను ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇంటి వంటలో ఆరోగ్యకరమైన పదార్థాలను రుచికరంగా మార్చడం చాలా ముఖ్యం. కాకరకాయలో…
తాజావార్తలు
-
Water Pollution: పాత వాటర్ ట్యాంక్‌తో వ్యాధుల బారిన పడుతున్నాం.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు మండవల్లి గ్రామస్థుల విజ్ఞప్తి..
-
Saudi Arabia: సౌదీ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత పౌరుడు మృతి..
-
CM Revanth: కుల గణనపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన.. లెక్కల్లో తేడాలుంటే కేబినెట్లో చర్చ..
-
Amit shah: ఇంకో 30 ఏళ్ల వరకు అధికారంలోకి రారు.. రాహుల్‌గాంధీ టూర్‌పై అమిత్ షా విమర్శలు
-
Dawood Ibrahim: ‘‘బిన్ లాడెన్ దొరికిన దేశంలోనే దావూద్ ఇబ్రహీం’’.. UN రిపోర్ట్‌పై భారత్ అభ్యంతరం..
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!