Home
Tea Time Snacks
Tea Time Snacks News
-
Janthikalu Recipe: ఇంట్లోనే కరకరలాడే జంతికలు.. పర్ఫెక్ట్గా రావాలంటే ఈ టిప్స్ పాటించండి
Jantikalu Recipe: సాయంత్రం కాగానే టీ తాగడం చాలా మందికి అలవాటు ఉంటుంది. అలాగే టీకి పక్కన ఏదైనా స్నాక్ ఉంటే బాగుంటుంది కాదూ.. అలా కోరుకునే వాళ్లకు ఎంతో క్రిస్పీగా, కారంగా జంతికలు ఎలా తయారుచేసుకోవాలో చూద్దాం. ఈ చక్రాలు పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ చాలా బాగా నచ్చుతాయి. ఇంట్లో చేసుకోవడం వల్ల మన రుచికి తగినట్లుగా మసాలాలను సర్దుబాటు చేసుకోవచ్చు. వీటిని తయారుచేసి గాలి తగలని డబ్బాలో (ఎయిర్ టైట్ కంటైనర్)… -
Mushroom Onion Pakoda: ఈజీ స్నాక్ రెసిపీ..10 నిమిషాల్లో కరకరలాడే ‘మష్రూమ్ ఆనియన్ పకోడీ’.! చేసేయండి ఇలా..
Mushroom Onion Pakoda: వర్షాకాలం రాగానే సాయంత్రం వేళ వేడి వేడిగా టీ లేదా కాఫీ తాగుతూ, మరోవైపు కరకరలాడే పకోడీ తింటే ఆ మజానే వేరు కదా.. సాధారణంగా చాలామంది ఇలాంటి సమయాల్లో ఆనియన్ పకోడీ, చికెన్ పకోడీ తింటూ ఉంటారు. కానీ ఒక్కసారి కాస్త డిఫరెంట్ గా మేరకు ‘మష్రూమ్ (పుట్టగొడుగుల) ఆనియన్ పకోడీ’ ట్రై చేస్తే ఎలా ఉంటుందో తెలుసా.? ఆ మజా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. బయట స్వీట్ షాప్స్,… -
Crispy Mini Samosa Recipe: ఇంట్లోనే సులభంగా కరకరలాడే మినీ సమోసాల తయారీ
Crispy Mini Samosa Recipe: వర్షపు చినుకుల్లో వేడివేడిగా, కరకరలాడే అల్పాహారం తినాలనిపిస్తే మినీ సమోసాలు అద్భుతమైన ఎంపిక. టీతో కలిసి వీటిని ఆస్వాదిస్తే రుచి మరింత పెరుగుతుంది. ఖరీదైన, కల్తీ మిఠాయిలు లేదా అవే పాత బోరింగ్ స్నాక్స్‌ను ఎక్కువగా తినడానికి బదులుగా, ఇలాంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో వంటగది నుండి వచ్చే చిటపటలాడే పెనాల సువాసన, చిటపటలాడే సమోసాల పరిమళం వర్షాన్ని ఆస్వాదించే ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది. మీరు బహుశా సమోసాలను చాలాసార్లు తిని ఉంటారు,… -
Crispy Bread Pakoda Recipe: పిల్లలు ఎగబడి తినే స్నాక్.. ఇంట్లోనే కరకరలాడే బ్రెడ్ పకోడా ఇలా తయారు చేసుకోండి!
Crispy Bread Pakoda Recipe: సాయంత్రం టీతో పాటు ఏదైనా వేడివేడిగా, కరకరలాడే స్నాక్ ఉంటే ఆ మజానే వేరు. అయితే ప్రతిరోజూ సమోసాలు, కచోరీలు లేదా సాధారణ పకోడీలు తింటూ విసుగు చెందుతున్నవారికి బ్రెడ్ పకోడా అద్భుతమైన ప్రత్యామ్నాయంగా చెప్పొచ్చు. బయట హోటళ్లలో దొరికే రుచికరమైన బ్రెడ్ పకోడాలను ఇప్పుడు ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా పిల్లలు ఈ క్రిస్పీ స్నాక్‌ను ఎంతో ఇష్టపడతారు. బంగాళాదుంపల మసాలా స్టఫింగ్, శనగపిండి పూత, కరకరలాడే టెక్స్చర్… -
Palak Pakoda Recipe: సింపుల్‌గా ఇంటి వద్దే కరకరలాడే పాలక్ పకోడాలు.. ఇలా రెడీ తయారు చేయండి..
Palak Pakoda Recipe: ఎండులు ఇంకా దంచికొడుతూనే ఉన్నాయి.. ఇక, త్వరలోనే రెయిన్ సీజన్ ప్రారంభం కాబోతోంది.. వర్షాకాలంలో లేదా సాయంత్రం టీ సమయానికి వేడివేడి పకోడాలు తినడం చాలా మందికి ఇష్టమైన అలవాటు. సాధారణంగా ఉల్లిపాయ, ఆలూ లేదా మిర్చి పకోడాలు ఎక్కువగా చేస్తుంటారు. అయితే, కరకరలాడే పాలకూర పకోడాల రుచి మాత్రం ప్రత్యేకంగా ఉంటుంది. రుచితో పాటు ఆరోగ్య ప్రయోజనాలు కూడా అందించే ఈ పకోడాలు ఇంట్లో చాలా తక్కువ పదార్థాలతో సులభంగా తయారు… -
Methi Na Gota Recipe: వర్షం పడేటప్పుడు వేడివేడిగా.. గుజరాత్ స్పెషల్ క్రిస్పీ స్నాక్ రెసిపీ..!
Methi Na Gota Recipe: వర్షం పడేటప్పుడు వేడివేడిగా గుజరాతీ ‘మేథీ నా గోటా’.. మెంతి ఆకులతో క్రిస్పీ పకోడీ రెసిపీ! సాయంత్రం పూట వేడివేడిగా ఏదైనా స్నాక్ తినాలనిపిస్తే మనకు వెంటనే గుర్తొచ్చేది పకోడీలు లేదా బజ్జీలు. అయితే ఎప్పుడూ ఒకేలాంటి ఉల్లిపాయ పకోడీ కాకుండా ఈసారి గుజరాత్ స్పెషల్ ‘మేథీ నా గోటా’ (Methi na Gota) ట్రై చేయండి. తాజా మెంతి ఆకులు, శనగపిండి కాంబినేషన్లో తయారయ్యే ఈ వంటకం పైన క్రిస్పీగా,… -
Easy Evening Snacks : టీ టైమ్ స్నాక్.. కేవలం రవ్వతో కరకరలాడే స్నాక్స్.. ఒక్కసారి చేస్తే వారం రోజులు నిల్వ.!
Crispy Suji Snacks Recipe in Telugu : సాయంత్రం పూట టీతో పాటు ఏదైనా కరకరలాడే స్నాక్ ఉంటే ఆ మజాయే వేరు. సాధారణంగా మనం బియ్యపు పిండి లేదా మైదాతో జంతికలు, చెక్కలు చేసుకుంటాం. కానీ ఇంట్లో ఉండే ఉప్మా రవ్వతో కూడా చాలా రుచికరమైన, క్రిస్పీ స్నాక్స్ తయారు చేసుకోవచ్చు. తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో తయారయ్యే ఈ ‘రవ్వ స్నాక్స్’ పిల్లలకు స్నాక్ బాక్స్‌లో ఇవ్వడానికి కూడా చాలా బాగుంటాయి. వీటి… -
Bitter Gourd Chips Recipe: కారం కారంగా కరకరలాడే కాకరకాయ చిప్స్.. చేదు లేకుండా ఇంట్లోనే సులభంగా తయారు చేసే ప్రత్యేక రెసిపీ..
Bitter Gourd Chips Recipe: కాకరకాయ అంటే చాలా మంది పిల్లలు ముఖం చిట్లించుకుంటారు. చేదు రుచి కారణంగా ఈ కూరను తినేందుకు వారు ఇష్టపడరు. కానీ అదే కాకరకాయను కరకరలాడే చిప్స్‌గా, కారంగా, రుచికరంగా తయారు చేస్తే పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. ఈ ప్రత్యేక రెసిపీతో మీరు చేదు లేకుండా, పిల్లలు కూడా ఇష్టపడేలా కాకరకాయ చిప్స్‌ను ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇంటి వంటలో ఆరోగ్యకరమైన పదార్థాలను రుచికరంగా మార్చడం చాలా ముఖ్యం. కాకరకాయలో… -
Diamond Chips Recipe: టీ టైమ్ స్నాక్ అంటే ఇదే.. పర్ఫెక్ట్ ‘డైమండ్ చిప్స్’ ఇలా చేయండి!
Diamond Chips Recipe: పిల్లల నుండి పెద్దల వరకు సాయంత్రం వేళ టీతో పాటు ఏదైనా కరకరలాడే స్నాక్స్ తినాలని అందరూ కోరుకుంటారు. బయట దొరికే చిప్స్ కంటే ఇంట్లోనే ఎంతో శుభ్రంగా, రుచికరంగా చేసుకునే ‘డైమండ్ చిప్స్’ (దీనినే నమక్ పారే అని కూడా అంటారు) ఒక అద్భుతమైన ఆప్షన్. ఇవి చేయడం చాలా సులభం మాత్రమే కాదు, ఒక్కసారి చేసి పెట్టుకుంటే నెల రోజుల పాటు నిల్వ ఉంటాయి. ప్రముఖ వంటల ఛానల్ ‘శ్రావణిస్… -
90’s Sweet : చిన్ననాటి ఈ ‘డ్రై రసగుల్లా’ గుర్తుందా.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు..!
90’s Sweet : తేనె మిఠాయిలను ‘డ్రై రసగుల్లా’ అని కూడా పిలుస్తారు. వీటిని తయారు చేయడానికి పెద్దగా ఖర్చు కూడా అవ్వదు. ఇంట్లో ఉండే మైదా పిండి, పంచదారతోనే అచ్చం షాపుల్లో దొరికే రుచితో వీటిని సిద్ధం చేసుకోవచ్చు. కావలసిన పదార్థాలు: మైదా పిండి: 1 కప్పు కార్న్ ఫ్లోర్: 1 టీస్పూన్ బేకింగ్ పౌడర్: ½ టీస్పూన్ (లేదా చిటికెడు వంట సోడా) రెడ్ ఫుడ్ కలర్: చిటికెడు పంచదార: 1 కప్పు (పాకం…
తాజావార్తలు
-
RC17 : రామ్ చరణ్ – సుకుమార్ సినిమా షూటింగ్, రిలీజ్‌కు పక్కా ప్లాన్
-
Dhoni-Rohit: ధోనీని చూసి భయపడ్డా.. రోహిత్ సూపర్.. టీమిండియా కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Samsung Galaxy A08: సామ్ సంగ్ Galaxy A08 భారత్‌లో లాంచ్.. 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా
-
Gandhi Jayanti: బాపూఘాట్లో మహాత్ముడికి సీఎం రేవంత్, గవర్నర్ ఘన నివాళులు..
-
FASTag నిబంధనల్లో కీలక మార్పులు.. వారికి గుడ్‌న్యూస్..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?