రైళ్లో అన్ని రకాల తినుబండారాలతో టీ, కాఫీలు కూడా వస్తుంటాయి.. రైళ్లో ఒక పెద్ద క్యాంటీన్ ఉంటుంది.. ప్రతి పది నిమిషాలకు ఒకసారి ఏదోకటి వస్తూనే ఉంటాయి.. వాటిని తీసుకురావడం లేదా తయారీ విధానం పై ఎప్పుడూ ఏదోకటి కంప్లైంట్ వస్తూనే ఉంటుంది.. అయితే చాలా మందికి రైళ్లో వచ్చే నచ్చదు.. అందుకు కారణం కూడా లేకపోలేదు.. అ�