ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. అయితే జంగారెడ్డిగూడెంలో చోటు చేసుకున్న మరణాలపై చర్చించాలంటూ టీడీపీ ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టారు. దీంతో టీడీపీ ఎమ్మెల్యేలను స్పీకర్ సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ.. కల్తీసార�