TCS Employees in Dilemma: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)కు దేశంలోనే అతిపెద్ద ఐటీ సేవల కంపెనీగా ప్రత్యేక ప్రస్థానం ఉంది. ఇటీవల ఈ కంపెనీ తరచూ తన నిర్ణయాలతో వార్తల్లో నిలుస్తుంది. తాజాగా ఉద్యోగుల ఎదురుచూపులకు శుభం పలుకుతూ వారికి గుడ్ న్యూస్ చెప్పింది. సెప్టెంబరు 1 నుంచి టీసీఎస్ తన ఉద్యోగులకు వేతనాల పెంపును ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26)లో 12,261 మంది ఉద్యోగులను అంతర్జాతీయంగా తొలగించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత…