గ్లోబల్ మ్యూజిక్ ఐకాన్ టేలర్ స్విఫ్ట్ (Taylor Swift) జీవితాన్ని, ఆమె స్టార్‌డమ్ వెనుకున్న నిజాలను దగ్గరగా చూపించే ప్రత్యేక డాక్యుమెంటరీ సిరీస్ రాబోతోంది. “ది ఎండ్ ఆఫ్ ఎరా” (The End of an Era) పేరుతో రూపొందుతున్న ఈ సిరీస్ మొత్తం ఆరు ఎపిసోడ్‌లుగా విడుదల కానుంది. డిస్నీ+ ఓటీటీ వేదికపై డిసెంబర్ 13న అంటే టేలర్ పుట్టినరోజుకు ఒక రోజు ముందుగానే ప్రీమియర్ అవ్వడం స్విఫ్టీస్‌కు డబుల్ సెలబ్రేషనే. తాజాగా విడుదలైన ట్రైలర్‌లో…