Tax Free Income: ప్రతి ఒక్కరూ కష్టపడి సంపాదించిన డబ్బుపై పన్ను ఆదా చేయాలని కోరుకుంటారు. దీని కోసం ప్రజలు అనేక రకాల చర్యలు కూడా తీసుకుంటున్నారు. కానీ, కొన్ని ఆదాయాలపై పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఇందులో మీరు ఏమీ చేయనవసరం లేదు. ఈ సంపాదన పన్ను పరిధిలోకి రాదని మీరు తెలుసుకొని అందుకు సంబంధించి చర్యలు చేపడితే చాలు. వారసత్వ సంపద: మీరు మీ తల్లిదండ్రుల నుండి ఏదైనా ఆస్తి, నగలు లేదా నగదు…