Home
Tata
Tata News
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
Tata Nexon Camo Edition: దేశీయ ఆటో దిగ్గజం టాటా మోటార్స్ (Tata Motors) భారత మార్కెట్లో టాటా నెక్సాన్ కామో ఎడిషన్ (Tata Nexon Camo Edition)ను అధికారికంగా లాంచ్ చేసింది. ఈ స్పెషల్ ఎడిషన్ SUV రూ.9.99 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో పరిమిత కాలానికి మాత్రమే అందుబాటులోకి వచ్చింది. కొత్త ఎక్స్‌క్లూజివ్ కలర్స్, 12.3 అంగుళాల టచ్‌స్క్రీన్, ఇంటిగ్రేటెడ్ డ్యాష్‌క్యామ్ వంటి అప్గ్రేడ్లతో ఈ ఎడిషన్‌ను లాంచ్ అయ్యింది. అయితే ఇంజిన్ ఎంపికల్లో… -
2026 Tata Harrier: టాటా హారియర్, సఫారీ స్టెల్త్ ఎడిషన్ విడుదల.. 13 JBL స్పీకర్లు, లెవెల్-2 ADASతో అదిరిపోయే ఫీచర్లు
భారత ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ తన ప్రముఖ ఎస్‌యూవీలు హారియర్, సఫారీలకు కొత్త 2026 స్టెల్త్ ఎడిషన్ ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఆకర్షణీయమైన మ్యాట్ స్టెల్త్ బ్లాక్ డిజైన్, ప్రీమియం ఇంటీరియర్, 13 JBL స్పీకర్ సౌండ్ సిస్టమ్, లెవెల్-2 ADAS వంటి అత్యాధునిక ఫీచర్లతో ఈ ప్రత్యేక ఎడిషన్‌ను కంపెనీ పరిచయం చేసింది. ఈ కొత్త స్టెల్త్ ఎడిషన్ హారియర్‌లోని Fearless Ultra, సఫారీలోని Accomplished Ultra వేరియంట్ల… -
Tata Sierra EV: 665KM రేంజ్‌తో టాటా సియెర్రా EV లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే
భారతీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న టాటా సియెర్రా EVని అధికారికంగా భారత మార్కెట్లో విడుదల చేసింది. ఆధునిక ఫీచర్లు, పవర్ ఫుల్ బ్యాటరీ, ఆకర్షణీయమైన డిజైన్‌తో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ SUV మధ్యతరహా ఎలక్ట్రిక్ SUV సెగ్మెంట్లో కొత్త పోటీని సృష్టించనుంది. ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే 665 కిలోమీటర్ల (MIDC) వరకు రేంజ్ అందించడం దీని ప్రధాన ఆకర్షణ. ఆకట్టుకునే డిజైన్, ప్రీమియం ఫీచర్లు టాటా సియెర్రా EVలో ఆధునిక టెక్నాలజీతో… -
Tata Sierra EV: టాటా సియెర్రా EV టీజర్ విడుదల.. ఫస్ట్ లుక్ అదిరింది.. భారీ బ్యాటరీ, ప్రీమియం ఫీచర్లతో ఎంట్రీ
భారత ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో తన ఆధిపత్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు సిద్ధమైన టాటా మోటార్స్, ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టాటా సియెర్రా EV తొలి టీజర్‌ను విడుదల చేసింది. ఐకానిక్ సియెర్రా పేరును మళ్లీ భారత మార్కెట్లోకి తీసుకురానున్న ఈ ఎలక్ట్రిక్ SUV, ఆధునిక డిజైన్, ప్రీమియం ఫీచర్లు, శక్తివంతమైన పనితీరుతో వినియోగదారులను ఆకట్టుకునే అవకాశం ఉంది. కంపెనీ ఈ కొత్త ఎలక్ట్రిక్ SUVని జూన్ 30, 2026న అధికారికంగా పరిచయం చేయనున్నారు. టాటా EV… -
Tata Motors: షాకింగ్ న్యూస్.. భారీగా పెరగనున్న టాటా కార్ల ధరలు.. ఈ డేట్‌లోపు కొనేయండి..
Tata Motors: దేశంలోనే రెండవ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ అయిన 'టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్ లిమిటెడ్' (TMPV) వాహన ప్రియులకు ఒక షాకింగ్ న్యూస్ చెప్పింది. తమ కార్ల ధరలను పెంచుతున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. జూలై 1, 2026 నుంచి ఈ కొత్త ధరలు అమలులోకి రానున్నాయి. ఈ ధరల పెంపు ప్రభావం కేవలం ఒక్క సెగ్మెంట్‌కే పరిమితం కాకుండా.. పెట్రోల్, డీజిల్, సీఎన్జీ (CNG), ఎలక్ట్రిక్ (EV) ఇలా అన్ని రకాల… -
TATA Sierra EV: టాటా సియెర్రా ఈవీ రిలీజ్ కు రెడీ..! 500KM రేంజ్, ప్రీమియం ఫీచర్లు
భారతీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ తన ఎలక్ట్రిక్ వాహనాల శ్రేణిని మరింత విస్తరించేందుకు సిద్ధమవుతోంది. కంపెనీ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టాటా సియెర్రా ఈవీ (Tata Sierra EV)ను 2026 జూన్‌లో భారత మార్కెట్లో విడుదల చేసే అవకాశముందని సమాచారం. ఇప్పటికే పలుమార్లు ఈ మోడల్‌కు సంబంధించిన టీజర్లు, టెస్టింగ్ చిత్రాలు వెలుగులోకి రావడంతో వినియోగదారుల్లో ఆసక్తి పెరిగింది. జూన్ రెండో వారం తర్వాత ఈ ఎలక్ట్రిక్ ఎస్యూవీ అధికారికంగా ఆవిష్కృతమయ్యే అవకాశం ఉందని నివేదికలు… -
Tata Tiago NRG: సేఫ్టీ హ్యాచ్‌బ్యాక్ కోసం చూస్తున్నారా.. అయితే, వచ్చేస్తోంది సరికొత్త టియాగో NRG
Tata Tiago NRG: సేఫ్టీ కార్ల విషయంలో టాటాకు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. టాటా నుంచి వచ్చే కార్లు దాదాపుగా గ్లోబల్ ఎన్ క్యాప్ రేటింగ్స్‌లో 5-స్టార్ సేఫ్టీని సాధిస్తుంటాయి. టాటా హ్యాక్ బ్యాక్ కార్లు కూడా అత్యుత్తమ సేఫ్టీ ఫీచర్లను కలిగి ఉంటాయి. సేఫ్టీ హ్యాచ్ బ్యాక్ కోసం ఎదురుచూస్తున్న కస్టమర్లకు టాటా గుడ్ న్యూస్ చెప్పింది. టాటా టియాగో NRG-2025 మార్కెట్లోకి రాబోతోంది. మెరుగైన గ్రౌండ్ క్లియరెన్స్‌తో పాటు SUV లాంటి స్టైలింగ్ లక్షణాలతో… -
Tata Nexon CNG Dark Edition: టాటా కొత్త సీఎన్జీ కారు విడుదల.. రేటు, రేంజ్ ఎంతంటే?
టాటా మోటార్స్ నెక్సాన్ సీఎన్జీ (Nexon CNG) రెడ్ డార్క్‌ను విడుదల చేసింది. కంపెనీ ఎక్స్-షోరూమ్ ధరలను రూ.12.70 లక్షల నుంచి రూ.13.69 లక్షల వరకు ఉంచింది. ఫియర్లెస్ + PS, క్రియేటివ్ + PS, క్రియేటివ్ + S వంటి మూడు వేరియంట్లలో దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. కంపెనీ దీనిని భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025లో ప్రవేశపెట్టింది. రెడ్ డార్క్ ఎడిషన్ ఫీచర్లను కంపెనీ వెల్లడించింది. రెడ్ కలర్ యాక్సెంట్లతో ఎక్స్టీరియర్లో కార్బన్ బ్లాక్… -
Most Affordable CNG Cars : రెగ్యులర్ వాడకం కోసం మంచి సీఎన్జీ కారు చూస్తున్నారా.. రూ.10లక్షల లోపు బెస్ట్ కార్లు ఇవే
Most Affordable CNG Cars : పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువగా ఉండటం వల్ల ప్రజలు సిఎన్జి వాహనాలను కొనడానికి ఇష్టపడుతున్నారు. ఈ కార్లకు డిమాండ్ చాలా పెరిగింది. -
Tata Harrier : టాటా హారియర్ కొనాలని చూస్తున్నారా ఎంత డౌన్ పేమెంట్.. ఈఎంఐ ఎంత కట్టాలో తెలుసా ?
Tata Harrier : భారతదేశంలో SUV కార్లకు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. ప్రత్యేకంగా టాటా మోటార్స్ లాంటి కంపెనీలు ఈ సెగ్మెంట్లో వినియోగదారులను ఆకట్టుకునే కొత్త మోడళ్లను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి.
తాజావార్తలు
-
Virat Kohli: కోహ్లీపై రూ.5 కోట్ల ఆరోపణలు.. స్పందించిన విరాట్ టీమ్.. అసలు ఏం జరిగిందంటే..?
-
Naman Dhir: ముంబై ఇండియన్స్ అద్భుతం.. ఆ రూల్ వల్లే బౌలింగ్ చేయడం లేదు!
-
Anil Ravipudi: డైరెక్షన్, డ్యాన్స్, మిమిక్రీ.. ఇప్పుడు సింగింగ్.! టాలెంట్ నెక్స్ట్ లెవెల్ అంతే..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
ట్రెండింగ్
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!